రామస్వామి వెంకట్రామన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి చిన్న అక్షరదోషం
పంక్తి 19:
|}}
'''రామస్వామి వెంకట్రామన్''' ప్రసిద్ధుడైన రాజనీతివేత్త, రచయిత, స్వాతంత్ర సమరయోధుడు.
వెంకట్రామన్ [[తంజావూరు జిల్లా]] లోని రాజామాదం అన్న గ్రామంలో [[డిసెంబర్ 4]],[[1910]]వ తేదీన జన్మించాడు. [[1884]] నుండి కేంద్ర ఆర్ధిక మరియు రక్షణ మంత్రిగా పనిచేసిన వెంకట్రామన్ [[1984]] నుండి [[1987]] వరకూ భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసాడు. రాష్ట్రపతిగా వెంకత్రామన్వెంకట్రామన్ పదవీకాలం [[జూలై 25]], [[1987]] నుండి [[జూలై 25]], [[1992]] వరకూ. వెంకట్రామన్ రచనల్లో ప్రసిద్ది చెందినది "మై ప్రెసిడెన్సియల్ ఇయర్స్".
 
{{భారత రాష్ట్రపతులు}}