"మిమిక్రీ" కూర్పుల మధ్య తేడాలు

46 bytes added ,  11 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
'''మిమిక్రీ''' (Mimicry) అనేది అనేక శబ్దాలను నోటితో అనుకరించగలిగే ఒక అపురూపమైన కళ. కొన్ని సంధర్బాలలో వ్యక్తుల ప్రవర్తనలను కూడా అనుకరిస్తారు. దీనినే తెలుగులో '''ధ్వన్యనుకరణ''' అంటారు. [[ఆంధ్రప్రదేశ్]] లో [[నేరెళ్ళ వేణుమాధవ్]] అనే ప్రసిద్ధి గాంచిన మిమిక్రీ కళాకారుని పేరు వినని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఉదాహరణకు మిమిక్రీ కళాకారులు,వివిధ సినిమా మరియు నాటక కళాకారుల గొంతుకనూ, పక్షులు, జంతువులు చేసే శబ్దాలనూ, వివిధ వాయిద్య పరికరాలు చేసే శబ్దాలనూ, వివిధ వాహనాలు వెలువరించే శబ్దాలను నోటితో పలికిస్తుంటారు.
 
==మిమిక్రీ కళాకారులు==
*[[నేరెళ్ళ వేణుమాధవ్]]
*[[హరికిషన్]]
 
[[వర్గం:కళలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/355899" నుండి వెలికితీశారు