వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు: కూర్పుల మధ్య తేడాలు

→‎పిండారీల అణిచివేత: అక్షర దోషాల సవరణ
ట్యాగు: 2017 source edit
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
 
== రాజ్యాభిషేకం ==
వేంకటాద్రి నాయుడు సా.శ. 1783 లో పరిపాలన చేపట్టాడుచేపట్టారు. ఇతని పాలనలో కృష్ణా జిల్లాలో 204 గ్రామాలు. గుంటూరు జిల్లాలో 344 గ్రామాలు, రాజమండ్రి జిల్లాలో 4 గ్రామాలు మొత్తం 552 గ్రామాలు ఉన్నాయి. అయితే 1214 ఫసలీ ప్రకారం వాటిలో 22 గ్రామాలు ఇతరులకు విక్రయించినట్లు ఉంది. కృష్ణా మండలంలోని చింతపల్లి వీరి తొలి రాజధాని. ఇతను నిజాం సుల్తాన్ నుండి ''''మన్నె సుల్తాన్, మనసబ్ దార్''' ' అనే బిరుదులు పొందాడు<ref name=":0">{{Cite book|title=కమ్మవారి చరిత్ర|last=భావయ్య చౌదరి|first=కొత్త|publisher=పావులూరి పబ్లికేషన్|year=2005|location=గుంటూరు|pages=158-160}}</ref>.
 
సా.శ. 1791-92లో వచ్చిన భయంకర [[ఉప్పెన]]లో తీరాంధ్ర గ్రామాలలో వేలమంది ప్రజలు మరణించారు. మరుసటి సంవత్సరం తీవ్రమైన కరవు వచ్చింది. నాయుడు ఏడు సంవత్సరాలుగా పేరుకుపోయిన పన్నులు, మూడున్నర లక్ష్లల బంగారు నాణాలు ప్రజల కొరకు వినియోగించుటకు [[బ్రిటిషు|బ్రిటీషు]] ప్రభుత్వానికి తెలియచేశాడు. మచిలీపట్టణం లోని అధికారులు సానుకూలత వ్యక్తం చేశారు. ఇంతలో గవర్నర్ జనరల్ కార్న్ వాలిస్ సంస్కరణలలో ఈ విషయం మరుగున పడింది<ref name=":0" />.