భోగి: కూర్పుల మధ్య తేడాలు

చి 2405:201:C015:E1AF:5C0F:5AF0:BF49:C034 (చర్చ) చేసిన మార్పులను Stang చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
}}
[[File:Bhogi Mantalu (YS) (2).JPG|thumb|భోగి పండుగ రోజు తెల్లవారుజామున వేస్తున్న భోగిమంటలు]]
'''భోగి''' లేదా '''భోగి పండుగ''' అనునది [[ఆంధ్రులు]] జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ఆంధ్రులు [[పెద్ద పండుగ]]గా జరుపుకునే మూడు రోజుల [[సంక్రాంతి]] పండుగలో మొదటిరోజును భోగి అంటారు. భోగి పండుగ సాధారణంగా జనవరి 13 లేదా జనవరి 14 తేదిలలో వస్తుంది.<ref>{{Cite web|date=2022-01-11|title=Bhogi 2022: What Bhogi Means? How Is It Celebrated?|url=https://english.sakshi.com/news/editors-picks/bhogi-2022-what-bhogi-means-how-it-celebrated-149643|access-date=2022-01-13|website=Sakshi Post|language=en}}</ref><ref>{{Cite book|url=https://books.google.com/books?id=5nOODwAAQBAJ&dq=bhogi+festival&pg=PT521|title=Festivals of Bharata|last=Srih|first=Sri Sri Rangapriya Sri|date=2019-03-23|publisher=Bharatha Samskruthi Prakashana|isbn=978-93-89028-69-0|language=en}}</ref> [[దక్షిణాయనం]]లో [[సూర్యుడు]] రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో [[భూమి]]కి దూరం అవుట వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు, [[ఉత్తరాయణం]] ముందురోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగ భగ మండే మంటలు అందరు వేయటం వలన ఈ రోజుకు భోగి అనే పేరు వచ్చింది.
 
==విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/భోగి" నుండి వెలికితీశారు