కట్లపాము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
 
== శరీర వర్ణన ==
ఈ పాము శరీరము యొక్క రంగు ముదురు స్టీలు నీలము లేదా నలుపు నుండి మాసిపోయిన నీలము-గ్రే రంగులలో ఉంటుంది. దీని సగటు పొడవు 1 మీటరు. Subcaudal scales after the anal scales are not divided. It has large hexagonal scales running down its spine. తెల్లటి అడ్డపట్టీలు తోక ప్రాంతములో మరింత ప్రస్ఫుటముగా కనిపిస్తాయి.
 
మగ పాము, ఆడ పాము కంటే పొడవుగా ఉండి, తోక పెద్దదిగా ఉంటుంది.
 
== భౌగోళిక విస్తరణ ==
"https://te.wikipedia.org/wiki/కట్లపాము" నుండి వెలికితీశారు