వాడుకరి చర్చ:వైజాసత్య/పాత చర్చ 11: కూర్పుల మధ్య తేడాలు

చి అనామక సభ్యుని గురించి
పంక్తి 231:
==అనామక సభ్యుడు==
వైజాసత్య గారూ! అనామక సభ్యుని వ్యవహారం శృతి మించుతున్నది. కనీసం చర్చించకుండా ఇష్టం వచ్చినట్లు మార్పులు చేస్తున్నారు. ఏదో ఒక చర్య తీసుకోవాలి. [[సభ్యుడు:రవిచంద్ర|<font style="background:#b0e0e6;color:#8b0000;"><b> రవిచంద్ర</b></font>]][[సభ్యులపై చర్చ:రవిచంద్ర|<font style="background:#00beaf;color:#FDD017;"><b>(చర్చ)</b></font>]] 05:10, 4 డిసెంబర్ 2008 (UTC)
==సూచన==
వైజాసత్య గారు, మీ సూచన అంగీకరిస్తాను. కానీ చారిత్రక సత్యాలకు, సమకాలీన దారుణాలకు కారణభూతమైన మూలాలకు శాంతి ముసుగు కప్పి, నిజాన్ని ఒప్పుకొనే ధైర్యము లేని కుహనా ఉదారవాదులు అసలు తీవ్రవాదులకన్నా అపాయకరము. ఇట్టివారి అసలు స్వరూపము నిజాలను దాచడానికి చేయు ప్రయత్నములలోనే బయలు పడుతుంది. నిజము చెప్పుట విషము కక్కుట కాదు. మత మౌఢ్యాన్ని మనసులో దాచి దారుణమారణ కాండలకు కుంటిసాకులు వెదకుట అసలైన విషస్వభావము.[[సభ్యులు:Kumarrao|Kumarrao]] 10:36, 5 డిసెంబర్ 2008 (UTC)
Return to the user page of "వైజాసత్య/పాత చర్చ 11".