నిడదవోలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
partial copy edit, డైరెక్టరీ సమాచార తొలగించు/కుదించు
పంక్తి 1:
[[దస్త్రం:GaneshChowk-nidadavole.JPG|thumb|గణేష్ చౌక్, నిడదవోలు]]
'''నిడదవోలు''', [[ఆంధ్రప్రదేశ్]] రాష్టం [[పశ్చిమ గోదావరి|పశ్చిమగోదావరి]] జిల్లా లోని పట్టణం
{{Infobox India AP Town}}
'''నిడదవోలు''', [[ఆంధ్రప్రదేశ్]] రాష్టం [[పశ్చిమ గోదావరి|పశ్చిమగోదావరి]] జిల్లా లోని పట్టణం.
 
==చరిత్ర==
 
[[దస్త్రం:GaneshChowk-nidadavole.JPG|thumb|గణేష్ చౌక్, నిడదవోలు]]
నిడదవోలును పూర్వం ''నిరవద్యపురం'' అని పిలిచేవారు. 14వ శతాబ్దంలో అనవోతారెడ్డి జయించేవరకు నిడదవోలును [[వేంగి చాళుక్యులు]] పరిపాలించేవారు. అనవోతారెడ్డి తరువాత అతని సోదరుడు అనవేమారెడ్డి నిడదవోలును తన రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. [[రాష్ట్రకూటులు|రాష్ట్రకూటులతో]] జరిగిన యుద్ధంలో రెండవ చాళుక్య భీముడు యీ నగరంలోనే విజయసారథిగా పేరుపొందాడు.తూర్పు చాళుక్య కాకతీయ "నిరవద్య పుర" సంక్షిప్త చరిత్ర ఇదే నేటి నిడదవోలు. మెకంజీ కైఫీయతును బట్టి నిడదవోలు చాలా ప్రాచీన నగరం. చాళుక్య పరిపాలనతో ఇది "నిరవద్య పురము "గా ఖ్యాతి గాంచిన జలదుర్గం. దీనినే కేంద్రంగా చేసుకొని అనేకమంది చాళుక్యరాజులు తమ రాజ్యాన్ని విస్తరింప చేసారు. [[విష్ణుకుండినులు|విష్ణుకుండినుల]] వేంగిని చాళుక్య [[రెండవ పులకేసి]] ధ్వంసం చేసి తమ్మునికి కృష్ణ గోదావరి మధ్య ప్రాంతం అప్పగించాడు. ఆ కుబ్జవిష్ణువర్ధనుడే [[తూర్పు చాళుక్యులు|తూర్పు చాళుక్య]] మూలపురుషుడు. వారికి ప్రధాన జలదుర్గం నిరవద్యపురం.
[[File:ChinnaKaasiRevu-nidadavole.JPG|thumb|చినకాశీరేవు, నిడదవోలు]]
Line 22 ⟶ 24:
[[బొమ్మ:Dasanjaneya swami devasthanam nidadavole.JPG|thumb|దాసాంజనేయ స్వామి దేవాలయం]]
నిడదవోలును వ్యవసాయపరంగా ఆదుకొనేది [[విజ్జేశ్వరం]] గుండా [[గోదావరి]] నది నుంచి వచ్చే ముఖ్యమైన కాలువ. ఇది నిడదవోలు గుండా ప్రవహిస్తూ వరిచేలకు నీరు అందిస్తోంది. నిడదవోలులో ఈ కాలువ ఒడ్డున కల ప్రాంతాన్ని చినకాశిరేవు అని పిలుస్తారు. చినకాశిరేవులో ముఖ్యమైన ఆలయాలు ఉన్నాయి. [[గ్రామదేవత]] అయిన నంగాలమ్మ గుడికుడా చినకాశిరేవులో ఉంది.
[[1970]]కు1970కు ముందు నిడదవోలుకు [[పశ్చిమ గోదావరి|పశ్చిమగోదావరి]] జిల్లాలో ప్రముఖపాత్ర ఉండేది. గోదావరి పై రైలురోడ్డు వంతెన ([[కొవ్వూరు]]కి [[రాజమహేంద్రవరం]]), [[సిద్ధాంతం|సిద్దాంతంవంతెన]] ([[రావులపాలెం]] దగ్గర నిర్మించబడ్డాక పట్టణ అభివృద్ధి కుంటు పడింది. [[తణుకు]], [[తాడేపల్లిగూడెం]] బాగా అభివృద్ధి చెంది [[పశ్చిమ గోదావరి|పశ్చిమగోదావరి]] జిల్లాలో ప్రాముఖ్యత సంపాదించుకుంటున్నాయి. ఒకప్పుడు ప్రముఖ వాణిజ్యాపట్టణంగా వెలసినా, ఈ మధ్య [[రాజమహేంద్రవరం ]], [[తణుకు]],, తాడేపల్లిగుడెంలు అభివృద్ధి చెందినట్లుగా నిడదవోలు అభివృద్ధి చెందక కొద్దిగా వెనకబడింది. నగర అభివృద్ధికి రవాణాను ముఖ్య వీధికి రాకుండా చేసిన రైల్వే ఒవర్ బ్రిడ్జ్ హస్తం కూడా ఉంది.
 
===నిడదవోలు రైల్వే కూడలి===
Line 35 ⟶ 37:
===నిడదవోలు సంత (మార్కెట్)===
నిడదవోలులోని ముఖ్య వ్యాపార దుకాణాలన్నీ సంత మార్కెట్ దగ్గర ఉండేవి. సంత మునిసిపల్ కార్యాలయం దగ్గర ఉండేది. ఇప్పుడు దానిని ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరున్న అంబేద్కర్ బొమ్మ ప్రాంతానికి తరలించారు.
 
 
==ముఖ్యమైన కూడళ్ళు==
Line 43 ⟶ 46:
# పాటిమీద ( గణేష్ ఛౌక్ ) సెంటరు
# బస్టాండ్ సెంటరు
 
==విద్యాసంస్థలు==
==జనగణన గణాంకాలు==
# ఎస్.వి.ఆర్.కె. ప్రభుత్వ డిగ్రీ కళాశాల
2011 జనగణన ప్రకారం పట్టణ జనాభా 43,809.
# ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఉన్నత పాఠశాల
 
# సెయింట్ ఆంబ్రోస్ ఉన్నత పాఠశాల
==పరిపాలన==
# డొక్కాసీతమ్మ ఉన్నత పాఠశాల
[[నిడదవోలు పురపాలక సంఘం]] పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.
# జెడ్.పి.గర్ల్స్ ఉన్నత పాఠశాల
# లాలాలజిపతి రాయి ఉన్నత పాఠశాల
# ఎన్.టి.అర్.మున్సిపల్ ఉన్నత పాఠశాల
# సెయింట్ ఆన్నస్ ఇంగ్లీష్, తెలుగు మీడియం స్కూలు
# వికస్ జూనియర్ కళాశాల, దెగ్రీ కళాశాల
# విద్యాదీప్ ఉన్నత పాఠశాల
# శశి ఇంగ్లీష్ మాధ్యమం ఉన్నత పాఠశాల
# నారాయణ ఇంగ్లీష్ మాధ్యమం ఉన్నత పాఠశాల
# రవీంద్ర భారతి ఇంగ్లీష్ మాధ్యమం ఉన్నత పాఠశాల
# ఎకెఆర్‌జి ఉన్నత పాఠశాల
 
==దేవాలయాలు==
Line 68 ⟶ 62:
# కొట సత్తెమ్మ దేవాలయం
 
== సినిమా ధియేటర్లు ==
# రాధాకృష్ణ
# గణపతి
#వీరభద్ర
==ప్రముఖులు==
 
* [[బాలాంత్రపు రజనీకాంతరావు]]
 
*[[స్థానాపతి రుక్మిణమ్మ]]
*[[మద్దిరాల సత్య వేణు శర్మ]]
 
==ఆసుపత్రులు==
# ప్రభుత్వ ఆసుపత్రి
# డాక్టరు అప్పారావు ఆసుపత్రి,
# డాక్టరు ఎం.ఆర్.ఎన్.మూర్తి ఆసుపత్రి, కాలువగట్టు దగ్గర
# డాక్టరు జ్యోతి ఆసుపత్రి, కాలువగట్టు దగ్గర
# పద్మ నర్సింగ్ హోమ్
# హోలీ క్రాస్ ఆసుపత్రి
# హోప్ ఆసుపత్రి
# హరిత ఆసుపత్రి
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/నిడదవోలు" నుండి వెలికితీశారు