ఆకివీడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraocbot (చర్చ | రచనలు) చి fix template, sandbox version should not be used |
Arjunaraoc (చర్చ | రచనలు) చి partial copy edit, డైరెక్టరీ సమాచార తొలగించు/కుదించు |
||
పంక్తి 1:
{{Infobox India AP Town}}
'''ఆకివీడు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రం, [[పశ్చిమ గోదావరిజిల్లా]], [[ఆకివీడు మండలం|ఆకివీడు మండలానికి]] చెందిన పట్టణం, మండలకేంద్రం.
== చరిత్ర ==
[[బొమ్మ:Akiveedu-1.jpg|right|thumb|250px|ఆకివీడు పాత బస్టాండ్ సెంటరు]]
ఆకివీడు పట్టణంలో అందరూ [[వరి]] పంట ఎక్కువుగా పండిచేవారు. అందువలన ఒకానొక సమయంలో రాష్ట్రములోనే అత్యధికంగా [[బియ్యము|బియ్యం]] మిల్లులు ఉండేవి. పరిసర ప్రాంతాలు అన్నీ పచ్చని పొలాలతో కళకళలాడుతూ ఉంటుంది. 1990లో [[చేపలు|చేపల]], [[రొయ్యలు|రొయ్యల]] పెంపకం జోరు అందుకుంది. ఆ తరువాత బియ్యం మిల్లులు తగ్గుముఖం పట్టాయి.
==భౌగోళికం==
ఇది జిల్లా కేంద్రమైన [[భీమవరం]] నుండి పశ్చిమంగా 18 కి. మీ.దూరంలో ఉంది. ఆకివీడు సముద్ర తీరానికి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని అక్షాంశ రేఖాంశాలు: 16°36'N,81°23'E.
==జనగణన గణాంకాలు==
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 6775 ఇళ్లతో, 24506 జనాభాతో 1125 హెక్టార్లలో విస్తరించి ఉంది. పట్టణంలో మగవారి సంఖ్య 11963, ఆడవారి సంఖ్య 12543.<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>
==పరిపాలన==
[[ఆకివీడు నగరపంచాయితీ]] పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.
== విద్యా సౌకర్యాలు ==
సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల దుంపగడపలోను, ఇంజనీరింగ్ కళాశాల భీమవరంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల ఏలూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు భీమవరంలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల దుంపగడపలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల [[ఏలూరు]] లోనూ ఉన్నాయి.
==రవాణా సౌకర్యాలు ==
[[:en:National Highway 165 (India)|జాతీయ రహదారి 165(ఆంగ్లవికీవ్యాసం)]] పట్టణం గుండా పోతుంది.
పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధాన రైల్వేస్టేషన్. ఇక్కడకి దగ్గరలోని విమానాశ్రయము[[విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం]]
== మార్కెటింగు, బ్యాంకింగు ==
|