ఆకివీడు: కూర్పుల మధ్య తేడాలు

చి partial copy edit, డైరెక్టరీ సమాచార తొలగించు/కుదించు
చి copy edit, డైరెక్టరీలాంటి సమాచారం తొలగింపు/కుదించు
పంక్తి 1:
{{Infobox India AP Town}}
 
'''ఆకివీడు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రం, [[పశ్చిమ గోదావరిజిల్లాగోదావరి జిల్లా]], [[ఆకివీడు మండలం|ఆకివీడు మండలానికి]] చెందిన పట్టణం, మండలకేంద్రం.
 
 
పంక్తి 14:
==జనగణన గణాంకాలు==
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 6775 ఇళ్లతో, 24506 జనాభాతో 1125 హెక్టార్లలో విస్తరించి ఉంది. పట్టణంలో మగవారి సంఖ్య 11963, ఆడవారి సంఖ్య 12543.<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>
 
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 24259.<ref>{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2013-11-24 |archive-url=https://web.archive.org/web/20140714121729/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 |archive-date=2014-07-14 |url-status=dead }}</ref> ఇందులో పురుషుల సంఖ్య 12124, మహిళల సంఖ్య 12135, గ్రామంలో నివాసగృహాలు 5944 ఉన్నాయి.
 
==పరిపాలన==
Line 22 ⟶ 24:
 
==రవాణా సౌకర్యాలు ==
[[:en:National Highway 165 (India)|జాతీయ రహదారి 165(ఆంగ్లవికీవ్యాసం)]] పట్టణం గుండా పోతుంది. విజయవాడ నిడదవోలు శాఖా రైలు మార్గంలో ఈ ఊరు వుంది. ఇక్కడకి దగ్గరలోని విమానాశ్రయము[[విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం]]
పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధాన రైల్వేస్టేషన్. ఇక్కడకి దగ్గరలోని విమానాశ్రయము[[విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం]]
 
== మార్కెటింగు, బ్యాంకింగు ==
పట్టణంలో అన్ని జాతీయ, ప్రాంతీయ బ్యాంకులు కలవు. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. పట్టణంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.
 
== ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు ==
పట్టణంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. పట్టణంలో సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. పట్టణంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, పార్క్లు, ఆటల మైదానలు పట్టణంలో కలవు.
 
== విద్యుత్తు ==
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 12 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
== భూమి వినియోగం ==
ఆకివీడులో భూ వినియోగం కింది విధంగా ఉంది:
Line 38 ⟶ 31:
* నికరంగా విత్తిన భూమి: 821 హెక్టార్లు
* వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 821 హెక్టార్లు
** కాలువలు: 821 హెక్టార్లు
==నీటిపారుదల సౌకర్యాలు==
 
ఆకివీడులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
* కాలువలు: 821 హెక్టార్లు
== ఉత్పత్తి==
ఆకివీడులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
===ప్రధాన పంటలు===
[[వరి]]
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 24259.<ref>{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2013-11-24 |archive-url=https://web.archive.org/web/20140714121729/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 |archive-date=2014-07-14 |url-status=dead }}</ref> ఇందులో పురుషుల సంఖ్య 12124, మహిళల సంఖ్య 12135, గ్రామంలో నివాసగృహాలు 5944 ఉన్నాయి.
 
 
== ఊరిలో జరిగే ఉత్సవాలు/జాతరలు ==
ఆకివీడు పురవాస ప్రజలకు భక్తి, శ్రధ్ధలు ఎక్కువ. ప్రతీ ఏటా ఉత్సవాలను సంప్రదాయరీతిలో [[ఉత్సవాలు|ఉత్సవాల]]ను ఘనంగా జరుపుకుంటారు. అందులో ముఖ్యమైనవి
 
* వీరభధ్రస్వామి సంబరం: ప్రతీ ఏటా [[మహాశివరాత్రి]] నాడు [[శంకరుడు|శంకరు]]డిని పూజిస్తూ శివాంశ సంభూతుడైన వీరభధ్రస్వామిని కొలుస్తూ సాలిపేటలో వెలసిన వీరభధ్రస్వామి [[దేవాలయం|గుడి]] దగ్గర సంబరాన్ని భక్తి శ్రద్ధలతో సంప్రదాయరీతిలో ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు చాలామంది శివభక్తులు శివశూలాలను దవడ మీద గుచ్చుకుని ఎడ్లబండ్ల మీద ఊరంతా తిరుగుతారు. ఈ సంబరాన్ని చూడటానికి రోడ్లన్నీ కిక్కిరిసిపోతాయి. [[మహాశివరాత్రి|శివరాత్రి]]నాడు రాత్రి జరిగే "నిప్పుల సంబరం" ప్రత్యేక ఆకర్షణ. ఈ "నిప్పుల సంబరం"లో పాల్గొనాలనుకునే శివభక్తులు ఆ రోజంతా [[ఉపవాసము|ఉపవాసం]] ఉంటారు. అలా ఉన్న [[భక్తులు]] మాత్రమే ఎటువంటి ఇబ్బందులు లేకుండా [[నిప్పులగుండం|నిప్పు]]లు మీద నడవగలరని ఒక విశ్వాసం. ఈ [[సంబరం]]లోసంబరంలో ఏదో విధంగా పాల్గొన్న వారికి ఆ [[సంవత్సరము|సంవత్సరం]] అంతా బాగా నడుస్తుందని విశ్వాసం.
;వీరభధ్రస్వామి సంబరం
* సుబ్రహ్మణ్యస్వామి షష్టి: [[సుబ్రహ్మణ్యస్వామి]] షష్టిని చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. పూర్వకాలంలో చాలా [[వైభవం]]గా జరిగేది. ఊరులోని జనమంతా ఆ [[జాతర]]లోనే సమయం గడిపేవారు.
ప్రతీ ఏటా [[మహాశివరాత్రి]] నాడు [[శంకరుడు|శంకరు]]డిని పూజిస్తూ శివాంశ సంభూతుడైన వీరభధ్రస్వామిని కొలుస్తూ సాలిపేటలో వెలసిన వీరభధ్రస్వామి [[దేవాలయం|గుడి]] దగ్గర సంబరాన్ని భక్తి శ్రద్ధలతో సంప్రదాయరీతిలో ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు చాలామంది శివభక్తులు శివశూలాలను దవడ మీద గుచ్చుకుని ఎడ్లబండ్ల మీద ఊరంతా తిరుగుతారు. ఈ సంబరాన్ని చూడటానికి రోడ్లన్నీ కిక్కిరిసిపోతాయి. [[మహాశివరాత్రి|శివరాత్రి]]నాడు రాత్రి జరిగే "నిప్పుల సంబరం" ప్రత్యేక ఆకర్షణ. ఈ "నిప్పుల సంబరం"లో పాల్గొనాలనుకునే శివభక్తులు ఆ రోజంతా [[ఉపవాసము|ఉపవాసం]] ఉంటారు. అలా ఉన్న [[భక్తులు]] మాత్రమే ఎటువంటి ఇబ్బందులు లేకుండా [[నిప్పులగుండం|నిప్పు]]లు మీద నడవగలరని ఒక విశ్వాసం. ఈ [[సంబరం]]లో ఏదో విధంగా పాల్గొన్న వారికి ఆ [[సంవత్సరము|సంవత్సరం]] అంతా బాగా నడుస్తుందని విశ్వాసం.
;*దేశాలమ్మ సంబరం.
 
==పర్యాటక ఆకర్షణలు==
;సుబ్రహ్మణ్యస్వామి షష్టి
* [[కొల్లేరు సరస్సు]] - రాష్ట్రంలో రెండొవ అతి పెద్ద నీటి సరస్సు
[[సుబ్రహ్మణ్యస్వామి]] షష్టిని చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. పూర్వకాలంలో చాలా [[వైభవం]]గా జరిగేది. ఊరులోని జనమంతా ఆ [[జాతర]]లోనే సమయం గడిపేవారు.
* కాళ్లకూరు వెంకటేశ్వర స్వామి ఆలయం.
* కొల్లేరు పెద్దింట్లమ్మవారి మందిరం
* గాంధీ పార్క్
* సర్ అర్ధర్ కాటన్ మెమోరియల్ పార్కు
 
;దేశాలమ్మ సంబరం.
==గ్రామ ప్రముఖులు==
*ముర్తయ్య చెట్టి [[ముత్తా వెంకట సుబ్బారావు]] ( ముర్తయ్య చెట్టి), [[చెన్నై|మద్రాసు]] హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
*[[భమిడిపాటి కామేశ్వరరావు]]
*[[భూపతిరాజు సోమరాజు]]
*[[గెటప్ శ్రీను]] జబర్దస్త్ కమెడియన్
 
 
==చుట్టుప్రక్కల చూడదగ్గ ప్రదేశాలు==
==ఇవీ చూడండి==
[[ఆకివీడు మండలం]]
* [[కొల్లేరు సరస్సు]] - రాష్ట్రంలో రెండొవ అతి పెద్ద నీటి సరస్సు
 
;ప్రార్ధనా స్థలాలు
* కాళ్లకూరు వెంకటేశ్వర స్వామి ఆలయం.
* కొల్లేరు పెద్దింట్లమ్మవారి మందిరం
* సెంట్రల్ బాప్టిస్ట్ చర్చి
* పెద్ద మసీదు, చిన్న మసీదు, అన్వారి మసీదు
;ఊరిలో ముఖ్యమైన స్థలాలు
* గాంధీ పార్క్
* సర్ అర్ధర్ కాటన్ మెమోరియల్ పార్కు
* జెడ్-టర్నింగ్
* డైలీ మార్కెట్టు
* బస్ స్టాండ్ ఏరియా
* సమథనగర్ కనక దుర్గ కమి
==మూలాలు==
<references/>
<references/>{{ఆకివీడు మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/ఆకివీడు" నుండి వెలికితీశారు