బిజినేపల్లి (నాగర్‌కర్నూల్ జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

#WPWPTE, #WPWP
పంక్తి 70:
 
=== మార్కండేయ ఎత్తిపోతల పథకం ===
ఈ గ్రామ సమీపంలో 77 కోట్ల‌ రూపాయలతో నిర్మించనున్న [[మార్కండేయ ఎత్తిపోతల పథకం|మార్కండేయ ఎత్తిపోత‌ల‌ పథకానికి]] 2022 జూన్ 18న తెలంగాణ రాష్ట్ర [[తెలంగాణ సమాచార, సాంకేతిక శాఖ|ఐటీ]]-మున్సిపల్‌ శాఖామంత్రి [[కల్వకుంట్ల తారక రామారావు]] భూమి పూజ చేశాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర [[తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ|వ్యవసాయ శాఖ]]<nowiki/>మంత్రి [[సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి]], రాష్ట్ర [[తెలంగాణ పర్యాటక శాఖ|పర్యాటక]]-[[తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ|సాంస్కృతిక శాఖ]] మంత్రి [[వి. శ్రీనివాస్ గౌడ్]], [[నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం|నాగర్ కర్నూల్‌]] ఎమ్మెల్యే [[మర్రి జనార్దన్ రెడ్డి|మ‌ర్రి జ‌నార్ధ‌న్ రెడ్డి]], [[నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గం|నాగర్‌కర్నూల్]] ఎంపీ [[పి.రాములు|పోతుగంటి రాములు]], [[అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం|అచ్చంపేట]] ఎమ్మెల్యే [[గువ్వల బాలరాజు]], ఎమ్మెల్సీలు శ్రీమతి [[సురభి వాణి దేవి|సురభి వాణీదేవి]], [[గోరటి వెంకన్న]], స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.<ref>{{Cite web|last=telugu|first=NT News|date=2022-06-17|title=అభివృద్ధికి అంకురార్పణ|url=https://www.ntnews.com/mahabubnagar/mahabubnagar-district-news-761-631906|archive-url=https://web.archive.org/web/20220618190650/https://www.ntnews.com/mahabubnagar/mahabubnagar-district-news-761-631906|archive-date=2022-06-18|access-date=2022-06-18|website=Namasthe Telangana|language=te}}</ref>
 
==ఉత్పత్తి==