అరకులోయ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎ప్రముఖులు: మూలం లేనివి తొలగించు
పంక్తి 79:
 
విశాఖ నుంచి అద్దాల బోగీలో బయలుదేరిన ప్రయాణికులు సొరంగ మార్గాలు, ఇరువైపులా [[ప్రకృతి]] రమణీయ దృశ్యాలు, కొండవాగుల నుంచి జాలువారే జలపాతాలను వీక్షిస్తూ ప్రయాణం సాగించవచ్చు. ఈ రైలు ఉదయం 10.05 గంటలకు బొర్రా స్టేషన్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి బయలుదేరిన రైలు 11.05 గంటలకు అరకులోయ స్టేషన్‌కు వస్తుంది. అరకులోయ రైల్వేస్టేషన్‌లో దిగిన ప్రయాణికులు స్థానికంగా సందర్శనీయ స్థలాలకు వెళ్లేందుకు ప్రైవేటు [[వాహనాలు]], ఆటోలు అందుబాటులో ఉంటాయి. సమయపాలన పాటిస్తూ ముందుకు సాగితే అరకులోయ అందాలను ఆస్వాదించవచ్చు.
 
==ప్రముఖులు ==
ఈ గ్రామానికి చెందిన మేరుగు విమలమ్మ [[ఆరోగ్యము|ఆరోగ్య]]సేవలు అందించింది. ఈగ్రామానికే కాక పలు గ్రామాలు [[మడగుడ|మడగడ]], [[గన్నెల]], [[డుంబ్రిగుడ]] గ్రామాలకు ఈమె సుపరిచితురాలు. ఈమె భర్త మద్దిరాల శ్రీనివాసరావు ఉద్యోగరీత్యా గిరిజన సహకార సంస్థలో సేల్స్ మెన్ గా పనిచేసిన ఇతను అనేకమంది గిరిజనులను సమర్దులైన విద్యావంతులుగా తీర్ఛిదిద్దాడు.వీరిసంతానం నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.పెద్దకుమారుడు బెన్ హర్ చిత్రకారుడు.ఇతను కొన్ని[[సినిమా]]లకు చిత్రాలను గీసి కొంతమంది ప్రశంసలు అందుకున్నాడు.ఇతను ప్రస్తుతం అనకాపల్లిలో ఓ మంచి సంఘసంస్కర్తగా ప్రశంసలందుకున్నాడు
 
==చిత్రమాలిక==
"https://te.wikipedia.org/wiki/అరకులోయ" నుండి వెలికితీశారు