జాగో (2017): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 32:
* మధుసూధన్ రావు
* విజయ్ వసంత్
* [[రోబో శంకర్]]
* [[రోహిణి (నటి)|రోహిణి]]
* రాందాస్
 
==కథ==
ఒక మురికివాడ నుండి వచ్చిన జ్ఞానం రేడియో ఛానెల్‌ని ప్రారంభిచాలనుకుంటాడు. కానీ అతను తన కుటుంబం ఆర్థికంగా బాగుండడం కోసం మొదట ఏదైనా ఉద్యోగం చేయాలనుకుంటాడు. [[హైదరాబాదు|హైదరాబాద్]] వచ్చి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాడు. అతనికి ఒక సేల్స్ మెన్ ఉద్యోగం వస్తుంది. కానీ అతను పనిచేస్తున్న పరిశ్రమలో కల్తీ జరుగుతుంది అని తెలుసుకుంటాడు. జ్ఞానం ఫుడ్ కార్పొరేషన్‌ల వెనుక ఉన్న రహస్యాన్ని ఎలా బయటపెట్టాడన్నది మిగతా కథ.
"https://te.wikipedia.org/wiki/జాగో_(2017)" నుండి వెలికితీశారు