జాగో (2017)

జాగో 2017 లో విడుదల అయిన తెలుగు సినిమా.

జాగో 2017 లో విడుదల అయిన తెలుగు సినిమా. 24AM స్టూడియోస్ బ్యానర్ పై ఆర్.డి. రాజు నిర్మించిన ఈ చిత్రానికి మోహన్ రాజా[3] దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో శివ కార్తికేయన్, నయన తార నటించారు. ఇది తమిళ సినిమా "వేలైక్కారన్" కి అనువాదం.

జాగో
దర్శకత్వంమోహన్ రాజా
రచనమోహన్ రాజా
ఎన్. బాస్కరన్
స్క్రీన్ ప్లేమోహన్ రాజా
కథమోహన్ రాజా
నిర్మాతఆర్. డి. రాజా
తారాగణంశివ కార్తీకేయన్
ఫహద్ ఫాసిల్
నయనతార
స్నేహ
ప్రకాష్ రాజ్
ఛాయాగ్రహణంరామ్జీ
కూర్పుఆంథోనీ ఎల్. రూబెన్
సంగీతంఅనిరుధ్ రవిచందర్
నిర్మాణ
సంస్థ
ఆర్.డి.రాజా
పంపిణీదార్లుఫాక్స్ స్టార్ స్టూడియోస్
విడుదల తేదీ
2017 డిసెంబరు 22 (2017-12-22)(India)
సినిమా నిడివి
160 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్35 crore[1]
బాక్సాఫీసు51 crore[2]

నటవర్గం సవరించు

కథ సవరించు

ఒక మురికివాడ నుండి వచ్చిన జ్ఞానం రేడియో ఛానెల్‌ని ప్రారంభిచాలనుకుంటాడు. కానీ అతను తన కుటుంబం ఆర్థికంగా బాగుండడం కోసం మొదట ఏదైనా ఉద్యోగం చేయాలనుకుంటాడు. హైదరాబాద్ వచ్చి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాడు. అతనికి ఒక సేల్స్ మెన్ ఉద్యోగం వస్తుంది. కానీ అతను పనిచేస్తున్న పరిశ్రమలో కల్తీ జరుగుతుంది అని తెలుసుకుంటాడు. జ్ఞానం ఫుడ్ కార్పొరేషన్‌ల వెనుక ఉన్న రహస్యాన్ని ఎలా బయటపెట్టాడన్నది మిగతా కథ.

మూలాలు సవరించు

  1. "Movie Velaikkaran Budget". 3 January 2018.
  2. "Movie Velaikkaran Gross". 3 January 2018.
  3. "Mohan Raja to direct Sivakarthikeyan!". Sify. Retrieved 2022-06-17.
  4. "Fahadh Faasil thrilled to work with Sivakarthikeyan". DNA India. Retrieved 2022-06-17.
"https://te.wikipedia.org/w/index.php?title=జాగో_(2017)&oldid=3676393" నుండి వెలికితీశారు