సింగీతం శ్రీనివాసరావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.9
పంక్తి 21:
 
== వ్యక్తిగత జీవితం ==
1960లో లక్ష్మీకల్యాణిని సింగీతం శ్రీనివాసరావు వివాహం చేసురున్నారు. స్క్రిప్ట్ ర‌చ‌న‌లో తోడ్పడుతూ ఆయనకు సీనీ కెరీర్‌లో ల‌క్ష్మీ క‌ల్యాణి కీలక పాత్ర పోషించారు. సింగీతం శ్రీనివాసరావు త‌న స‌తీమ‌ణి పేరుపై ‘శ్రీకల్యాణీయం’ అనే ఓ పుస్తకాన్ని 2012లో రాశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న లక్ష్మీ కల్యాణి 2022 మే 28న తుది శ్వాస విడిచారు.<ref>{{Cite web|date=2022-05-29|title=Director Singeetam Srinivasa Rao Wife Lakshmi Kalyani Passed Away - Sakshi|url=https://web.archive.org/web/20220529171910/https://www.sakshi.com/telugu-news/movies/legendary-director-singeetham-srinivasa-rao-wife-lakshmi-kalyani-passes-away|access-date=2022-05-29|website=web.archive.org|archive-date=2022-05-29|archive-url=https://web.archive.org/web/20220529171910/https://www.sakshi.com/telugu-news/movies/legendary-director-singeetham-srinivasa-rao-wife-lakshmi-kalyani-passes-away|url-status=bot: unknown}}</ref>
 
==సినిమా రంగం==