సాంబుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి అక్షర దోషాల సవరణ
పంక్తి 1:
'''సాంబుడు''' [[శ్రీకృష్ణుడు|శ్రీకృష్ణుని]]కి [[జాంబవతి]] వలన కలిగిన మొదటి పుత్రుడు.
 
సాంబుడుకి మహాభాగవతంలొ రెండు ముఖ్య కధలు ఉన్నాయి. ఒకటి [[దుర్యొధనుడు|దుర్యొధనుడి]] సాంబుడిని బంధించడం, బలరాముడు వచ్చి దుర్యొధనుడుతొ మాట్లడం దుర్యొధనుడు దానికి అంగీకరించకపోవడం, అప్పుడు [[బలరామ అవతారము|బలరాముడు]] హస్తినాపురం పొలిమేరలకు వెళ్ళి తన హలం కర్రు నగర మధ్య వరకు నిలిపి నగరాన్ని పెకిలించడానికి ప్రయత్నిస్తే, భూకంపం వస్తే, కురువృద్ధులతో దుర్యొధనుడు వచ్చి బలరాముడుని వేడుకొనగా, బలరాముడు శాంతించి నాగలి ప్రక్కకు తీసేస్తాడు. ఆ తరువాత దుర్యొధనుడు తన కూతురు లక్ష్మణ ని సాంబుడి తొ వివాహం జరిపిస్తాడు. ఇంకోసారి [[దుర్వాసుడు]] బృందావనానికి వస్తాడు. సాంబుడు పరిహాసానికి ఆడ వేషం వేసుకొని తన పరివారంతొ వెళ్ళి దుర్వాసుడుని సాంబుడుకి అమ్మాయి పుట్టుతుందా, అబ్బాయి పుట్టుతాడా అని అడగగా ఆ మహర్షి సాంబుడి ఉదరంలొ ముసలం పుట్టుతుంది సమస్త యాదవ వంశాన్ని నాశనం చేస్తుందని చెప్పి అక్కడనుండి నిష్కక్రమిస్తారు.
 
సాంబుడుకిసాంబుని మహాభాగవతంలొగురించి [[మహాభాగవతం]]లో రెండు ముఖ్య కధలు ఉన్నాయి. ఒకటి [[దుర్యొధనుడు|దుర్యొధనుడిదుర్యోధనుడు]] సాంబుడినిసాంబుని బంధించడం, [[బలరాముడు]] వచ్చి దుర్యొధనుడుతొదుర్యోధనునితో మాట్లడంమాట్లాడడం, దుర్యొధనుడుదుర్యోధనుడు దానికి అంగీకరించకపోవడం,. అప్పుడు [[బలరామ అవతారము|బలరాముడు]] హస్తినాపురం పొలిమేరలకు వెళ్ళి తన హలం కర్రు నగరనగరం మధ్య వరకు నిలిపి నగరాన్ని పెకిలించడానికి ప్రయత్నిస్తే, భూకంపం వస్తే,వచ్చింది. కురువృద్ధులతో దుర్యొధనుడుదుర్యోధనుడు వచ్చి బలరాముడునిబలరాముని వేడుకొనగా, బలరాముడు శాంతించి నాగలినాగలిని ప్రక్కకు తీసేస్తాడు. ఆ తరువాత దుర్యొధనుడు తన కూతురు [[లక్ష్మణ]]ను ని సాంబుడి తొ వివాహం జరిపిస్తాడు. ఇంకోసారిసాంబునికిచ్చి [[దుర్వాసుడువివాహం]] బృందావనానికి వస్తాడుజరిపిస్తాడు. సాంబుడు పరిహాసానికి ఆడ వేషం వేసుకొని తన పరివారంతొ వెళ్ళి దుర్వాసుడుని సాంబుడుకి అమ్మాయి పుట్టుతుందా, అబ్బాయి పుట్టుతాడా అని అడగగా ఆ మహర్షి సాంబుడి ఉదరంలొ ముసలం పుట్టుతుంది సమస్త యాదవ వంశాన్ని నాశనం చేస్తుందని చెప్పి అక్కడనుండి నిష్కక్రమిస్తారు.
 
 
ఇంకోసారి [[దుర్వాసుడు]] బృందావనానికి వస్తాడు. యాదవులు పరిహాసానికి సాంబునికి ఆడ వేషం వేసి, దుర్వాసుని వద్దకు వెళ్ళారు. సాంబుడుకి అమ్మాయి పుట్టుతుందా, అబ్బాయి పుట్టుతాడా అని దుర్వాసుని అడిగారు. కోపించిన ఆ మహర్షి సాంబుడి ఉదరంలో ముసలం పుట్టుతుంది, సమస్త యాదవ వంశాన్ని నాశనం చేస్తుందని చెప్పి అక్కడనుండి నిష్క్రమిస్తారు. ఇది యాదవవంశం అంతరించడానికి కారణం అయ్యింది.
 
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
 
[[వర్గం:భాగవతము]]
"https://te.wikipedia.org/wiki/సాంబుడు" నుండి వెలికితీశారు