సహజ సంఖ్య: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
పరిచయం
పంక్తి 1:
[[గణిత శాస్త్రములోశాస్త్రము]]లో '''సహజ సంఖ్యలు''' అనగా {1, 2, 3, ...} ( ధన పూర్ణ సంఖ్యల సమితి ). మనం లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారు. సహజ సంఖ్యల సమితిని ఆంగ్ల అక్షరం N చే సూచిస్తారు.
కాబట్టి N={1, 2, 3,...}[[బొమ్మ:Three_apples.svg|right|thumb|సహజ సంఖ్యలను మాలకాలను లెక్కించడానికి(ఒక యాపిల్, రెండు యాపిళ్ళు,.... వాడవచ్చు]]
 
సాధారణ వినియోగంలో సహజ సంఖ్యలు రెండు ముఖ్యమైన పనులకు ఉపయోగిస్తారు - (1) [[లెక్కించుట|లెక్క పెట్టడానికి]] ([[:en:counting|counting]]) (ఉదాహరణ: ''ఇక్కడ ఇద్దరు మనుష్యులున్నారు. పది పుస్తకాలను చదివాను .. '' ఇలా ) (2) [[క్రమసంఖ్యా వ్యక్తీకరణ]] ([[:en:partial order|ordering]]) (ఉదాహరణ: ''ఇది దేశంలో 3వ పెద్ద నగరం'')
 
సహజ సంఖ్యల లక్షణాలను రెండు ప్రత్యేక విభాగాలలో అధ్యయనం చేస్తారు -
* భాజనానికి సంబంధించిన లక్షణాలు (Properties related to [[:en:divisibility|divisibility]]) - వీటిని [[:en:number theory|number theory]]లో అధ్యయనం చేస్తారు.
* లెక్క పెట్టడానికి సంబంధించిన విషయాలు (Problems concerning counting, such as [[:en:Ramsey theory|Ramsey theory]]) - వీటిని [[:en:combinatorics|combinatorics]]లో ఆధ్యయనం చేస్తారు.
 
 
[[వర్గం: గణిత శాస్త్రము]]
 
 
[[en:Natural number]]
"https://te.wikipedia.org/wiki/సహజ_సంఖ్య" నుండి వెలికితీశారు