వాడుకరి చర్చ:Nrahamthulla/పాత చర్చ 1: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 211:
పట్టణాలలో ఉండే ముస్లింలలో ఎక్కువ మంది అరబ్ జాతీయులు. గ్రామాలలోని ముస్లింలలో ఎక్కువ మంది మతం మార్చుకున్న స్థానికులు. [http://www.faithfreedom.org/Articles/sina/jews.htm మదీనాలోని యూదులేమయ్యరో] అలీ సీనా గారు వ్రాశారు. అరబ్బీయులు సెమిటిక్ జాతీయులే, యూదులు కూడా సెమిటిక్ జాతీయులే. అరబ్బీయులకి, యూదులకి మధ్య పడనప్పుడు మన రాష్ట్రంలోని పట్టణాలలో ఉండే అరబ్ ముస్లింలు సెమిటిక్ భాషలతో ఎంతో తేడా ఉన్న ద్రవిడ భాష అయిన తెలుగులో నమాజ్ చెయ్యడానికి ఎలా అనుమతిస్తారు?
*రహంతుల్లా గారు, మీ జీవితగమ్యాన్ని తెలియజేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీలాంటి గొప్పవారు ప్రతీ మతంలోనూ ఉన్నారు. మీలాంటి నిజమైన హేతువాదుల్ని అందరం గుర్తించాలి. అభినందనలు.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] 07:41, 13 డిసెంబర్ 2008 (UTC)
 
మతానికి హేతువాదానికి మధ్య ఏమాత్రం పొంతన కుదరదు. నేను హిందూ కుటుంబంలో పుట్టాను. పల్లె ప్రాంతాలలో కొంత మంది హిందువులు భర్త చనిపోయిన స్త్రీలకి గుండు గియ్యించి తెల్ల చీర కడతారు. ముస్లింలు స్త్రీల చేత బురఖాలు వెయ్యించడం కూడా అలాంటిదే. ముహమ్మదే తన భార్యల చేత బురఖాలు వెయ్యించినప్పుడు ఇక సాధారణ ముస్లిం భక్తుడు బురఖాల విషయంలో సంస్కరణలు తెస్తాను అని అంటే అతను ముహమ్మద్ గురించి, ఇస్లాం గురించి తెలియని వాడనుకోవాలి.
Return to the user page of "Nrahamthulla/పాత చర్చ 1".