పులికాట్ సరస్సు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 1:
 
{{విస్తరణ}}
[[దస్త్రం:Blue sail on Pulicat Lake.jpg|right|thumb|పులికాట్ సరస్సులో పడవ]]
'''పులికాట్ సరస్సు''' [[ఆంధ్రప్రదేశ్]] లోని అతిపెద్ద సరస్సు, భారతదేశంలో రెండవ పెద్ద సరస్సు. ఇది ఉప్పునీటి సరస్సు అయినప్పటికి, సముద్రపు నీరు, మంచి నీరు కలగలిసి ఉండటం వలన సముద్రపు నీరంత ఉప్పగా ఉండదు. దీని అసలు పేరు '''''[[ప్రళయ కావేరి]]'''''. అది పులికాటుగా మారింది. [[తమిళనాడు]], [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రాల్లో ప్రధానంగా [[తిరుపతి జిల్లా]]లో దాదాపు 250 చ.కి.మీ. వైశాల్యంలో వ్యాపించి ఉంది. వర్షాకాలంలో ఇది 460 చ.కి.మీ. వరకు పెరుగుతుంది. భారతదేశ కోరమాండల్ తీరములో [[చిల్కా సరస్సు]] తర్వాత రెండవ అతిపెద్ద సరస్సు. [[శ్రీహరికోట]] ద్వీపము పులికాట్ సరస్సును బంగాళా ఖాతము నుండి వేరు చేస్తున్నది. పులికాట్ సరస్సు యొక్క దక్షిణపు ఒడ్డున తమిళనాడు రాష్ట్రములోని [[తిరువళ్ళువర్ జిల్లా]]లో [[పులికాట్ పట్టణం]] ఉంది. ఇక్కడ [[పులికాట్ పక్షుల సంరక్షణ కేంద్రం]] ఉంది.
పంక్తి 35:
Image:A Drama.jpg|పులికాట్ సరస్సు
Image:Osprey mg 9605.jpg|పక్షి
 
href="https://www.facebook.com/lakepulicat/photos/a.414578195352478.1073741825.414575032019461/424680851008879/?type=1&theater">Facebook page
</gallery>
 
[[వర్గం:తిరుపతి జిల్లా పర్యాటక ప్రదేశాలు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ సరస్సులు]]
"https://te.wikipedia.org/wiki/పులికాట్_సరస్సు" నుండి వెలికితీశారు