భారతదేశపు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:India-states-numbered.svg|thumb|"భారతదేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు", పట్టిక ప్రకారం సంఖ్యలు ఇవ్వబడ్డాయి.]]
'''జిల్లా''' భారతదేశంలో రాష్ట్రం తరువాత స్థాయి పాలనా విభాగం. ప్రతి రాష్ట్రాన్ని పరిపాలనా సౌలభ్యం కొరకు కొన్ని జిల్లాలుగా విభజించారు. ప్రతి జిల్లాకు ఒక ఐ.ఏ.యస్. అధికారి కలెక్టర్ గా ఉంటాడు. 2001 లో దేశం లోని జిల్లాల సంఖ్య 593 కాగా 2011 లో 640 కి పెరిగింది. {{As of|ఏప్రిల్ 2022|alt=ఏప్రిల్ 2022 నాటికి}}, దేశంలో 773 జిల్లాలున్నాయి.<ref>{{cite web |title=Provisional Population Totals: Number of Administrative Units |url=http://www.censusindia.gov.in/2011-prov-results/paper2/data_files/india/paper2_4.pdf |publisher=Census of India 2011 |access-date=13 April 2018}}</ref>
 
 
"https://te.wikipedia.org/wiki/భారతదేశపు_జిల్లా" నుండి వెలికితీశారు