అడవి: కూర్పుల మధ్య తేడాలు

Telangana vuuna aduvulu a rakaaniki chendinavi
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
[[దస్త్రం:Forest on San Juan Island.jpg|thumb|250px|A forest on [[San Juan Island]] in [[Washington]].]]
[[దస్త్రం:Forest Osaka Japan.jpg|thumb|250px|A forest on [[Osaka]] Japan.]]
ఒక సాధారణ వృక్షం 50 సంవత్సరాల జీవిత కాలంలో సమాజానికి 15,70,000 రూపాయల విలువగల సేవాసౌభాగ్యాన్ని కలుగ చేస్తుంది<ref>ప్రీతిపాల్ సింగ్ పుస్తకం [https://books.google.co.in/books?id=B9Dmtq55uS4C&pg=PA15&lpg=PA15&dq=tree+value+15,70,000&source=bl&ots=3DOmpty6lS&sig=jS2cRSHlYfQznuRFtzy8p9OHDbw&hl=en&sa=X&ved=0ahUKEwjjkYnH17TOAhUIpY8KHQxVAjcQ6AEILjAD#v=onepage&q=tree%20value%2015%2C70%2C000&f=false ఎన్ ఇంట్రొడక్షన్ టు బయోడైవర్సిటీ]</ref>. అటువంటి కోట్ల కోట్లాది చెట్లు కలిగిన '''అడవి''' నుంచో?
 
'''అడవి వివిధరకాలైన వృక్షాలకు, మరెన్నో రకాలైన జంతువులకు నిలవు. అడవి''' అంటే వృక్షాలు, మృగాలు, జలపాతాలు మొదలైన వాటితో ఉండే జనసంచారము తక్కువగా కలిగిన రమ్యమైన ప్రదేశం. అడవులు వర్షపాతానికి ప్రధాన ఆధారం. అనేకమైన ఆహార పదార్ధాలు ఇతర ఉపయోగకరమైన వస్తువులు పుష్కలంగా లభించే ప్రదేశం, జలవనరులకు ఆలవాలం. భూమి ఉపరితలం మీద 9.4 % అడవులు ఆక్రమించి ఉన్నాయి.
 
== నిర్వచనం ==
సామాన్యంగా వృక్షాలు దట్టంగా ఉండే ప్రదేశాన్ని అడవి లేదా అరణ్యం అంటారు. కానీ అడవికి సంపూర్ణమైన నిర్వచనం లేదు.<ref>Lund, H. Gyde (coord.) 2006. 'Definitions of Forest, Deforestation, Afforestation, and Reforestation'. Gainesville, VA: Forest Information Services. Available from : http://home.comcast.net/~gyde/DEFpaper.htm</ref>.
 
== Telanganఅడవులలో a rakaniki chendinavi ==
 
=== కోనిఫెరస్ అడవులు ===
Line 31 ⟶ 29:
 
== అడవుల ఉపయోగాలు ==
ఒక సాధారణ వృక్షం 50 సంవత్సరాల జీవిత కాలంలో సమాజానికి 15,70,000 రూపాయల విలువగల సేవాసౌభాగ్యాన్ని కలుగ చేస్తుంది<ref>ప్రీతిపాల్ సింగ్ పుస్తకం [https://books.google.co.in/books?id=B9Dmtq55uS4C&pg=PA15&lpg=PA15&dq=tree+value+15,70,000&source=bl&ots=3DOmpty6lS&sig=jS2cRSHlYfQznuRFtzy8p9OHDbw&hl=en&sa=X&ved=0ahUKEwjjkYnH17TOAhUIpY8KHQxVAjcQ6AEILjAD#v=onepage&q=tree%20value%2015%2C70%2C000&f=false ఎన్ ఇంట్రొడక్షన్ టు బయోడైవర్సిటీ]</ref>. అటువంటి కోట్ల కోట్లాది చెట్లు కలిగిన '''అడవి''' నుంచో?
 
* [[జీవావరణ వ్యవస్థ]]లో ప్రకృతిలోని జీవరాశుల సమతుల్యాన్ని సాధిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/అడవి" నుండి వెలికితీశారు