మొలస్కా: కూర్పుల మధ్య తేడాలు

13 బైట్లు చేర్చారు ,  13 సంవత్సరాల క్రితం
దిద్దుబాటు సారాంశం లేదు
* శరీరం మూడు భాగాలుగా విభజితమై ఉంటుంది. 1. చలనపు విధులని నిర్వర్తించే ఉదరపు పెద్ద పాదం, 2. అంతరాంగ అవయవాలు గల అంతరాంగ ద్రవ్యం, 3. అంతరాంగ ద్రవ్యాన్ని కప్పుటూ ఒక బరువైన ప్రావారం అనే కణజాలం మడత ఉంటుంది. కొన్నిటిలో స్పష్టమైన తల ఉంటుంది.
* శరీర కుహరం ఒక రక్తకుహరం. నిజశరీరకుహరం మూత్రపిండాలకు, బీజకోశాలకు, హృదయావణానికి పరిమితమై ఉంటుంది.
* ఎక్కువ జీవులలో ఆస్యకుహరంలో [[రాడ్యులా]] (Radula) అనే నికషణ పరికరం ఉంటుంది. రాడ్యులా మీద అడ్డు వరసలో ఉన్న కైటిన్ దంతాలు ఆహారాన్ని నికషణ చేయడానికి సహాయపడతాయి.
* కంకాభాంగాలనే శ్వాసావయావాలు, ప్రావార కుహరంలో ఉంటాయి.
* వివృత రక్తప్రసరణ వ్యవస్థ ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/364912" నుండి వెలికితీశారు