నాగపూర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{ఇతరప్రాంతాలు}}
 
{{Infobox Indian Jurisdiction
|native_name = నాగపూర్
|nickname = Orangeనారింజ cityనగరం
|skyline = Zero mile nagpur.jpg
|skyline_caption = సున్నసున్నా మైలురాయి.
|type = రెండవ రాజధాని
|latd = 21.08
Line 14 ⟶ 13:
|district = [[నాగపూర్]]
|altitude = 310
|established_title = Foundedస్తాపన
|established_date = 18వ శతాబ్దం <ref>[http://59.95.83.149:8081/NMCEIP/city_info.jsp]</ref>
|population_as_of = 2006
Line 21 ⟶ 20:
|official_languages = [[మరాఠి]], [[హిందీ]], [[ఆంగ్లం]]
|leader_title_1 = మేయర్
|leader_name_1 = Mrs.మాయాతాయి Mayatai Iwanateఇవనాతే
|leader_title_2 = మునిసిపల్ కమిషనర్
|leader_name_2 = సంజయ్ సేథీ
Line 34 ⟶ 33:
}}
 
'''నాగపూర్''' ([[మరాఠీ]]: नागपुर) మధ్య భారతదేశంలో అతిపెద్ద్అతిపెద్ద నగరం మరియు మహారాష్ట్ర రెండవ రాజధాని.<ref name="Nagpur as Maha's Winter Capital, headquarters of RSS/"> {{cite web |url=http://www.wpherald.com/storyview.php?StoryID=20060602-124424-3870r|title="Analysis: India terror attack aimed at sowing anarchy"|publisher=World Peace Herald|accessdate=2006-06}}</ref>. ఇది నాగపూర్ జిల్లా ప్రధాన పట్టణం. ఇది ఇంచుమించుగా 2,420,000 జనాభాతో భారతదేశంలో 13వ అతిపెద్ద నగరం.<ref name="Largest urban areas in India"> {{cite web |url=http://www.citymayors.com/gratis/indian_cities.html|title="Some 108 million people live in India's largest cities"|publisher=City Mayors|accessdate=2006-06}}</ref> మరియు ప్రపంచంలో 114వ అతిపెద్ద నగరం.<ref name="Estimated Population of Nagpur urban area in 2006, Nagpur 114th largest city in world in 2006/"> {{cite web |url=http://www.citymayors.com/features/largest_cities_2.html|title="The world's largest cities"|publisher=City Mayors|accessdate=2006-06-26}}</ref> మహారాష్ట్ర శాసనసభ వర్షాకాలం సమావేశాలు నాగపూర్ లోనాగపూర్లో జరుగుతాయి. ఈ రాష్ట్రానికి తూర్పు ప్రాంతంలోని విదర్భకు కేంద్రస్థానం. భౌగోళికంగా నాగపూర్ భారతదేశానికి కేంద్ర స్థానంలో ఉన్నది.<ref name="Zero Mile in Nagpur"> {{cite web |url=http://www.maharashtra.gov.in/marathi/mahInfo/nagpur.php|title=Nagpur|publisher= Maharashtra Government|accessdate=2006-06}}</ref>
 
 
నాగపూర్ మొదటిగా గోడులచేగోండులచే స్థాపించబడినా తరువాత కాలంలో మరాఠా సామ్రాజ్యంలో భాగంగా భోంస్లేలచే పాలించబడినది. 19వ శతాబ్దంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దీనిని సెంట్రల్ ప్రావిన్స్ మరియు బేరార్ కు కేంద్రంగా చేసుకున్నది.
 
 
రాష్ట్రాల పునర్వస్థీకరణ తరువాత మహారాష్ట్ర కుమహారాష్ట్రకు బొంబాయిని రాజధానిగా నాగపూర్ ను రెండవ రాజధానిగా మార్చారు. నాగపూర్ హిందూ జాతీయ చేతనానికి, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మరియు విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థలకు ప్రధాన కేంద్రం. తూర్పు-పడమర ప్రాంతాలను కలిపే భారత [[జాతీయ రహదారి 6]] మరియు ఉత్తర-దక్షిణ ప్రాంతాలను కలిపే భారత [[జాతీయ రహదారి 7]] కూడలిగా మారిన ప్రముఖ ప్రదేశం నాగపూర్.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/నాగపూర్" నుండి వెలికితీశారు