కే బ్యారీ షార్ప్‌లెస్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.9.2
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
 
== వ్యక్తిగత జీవితం ==
కార్ల్ బ్యారీ షార్ప్‌లెస్ 1965లో జాన్ డ్యూసర్‌ను వివాహం చేసుకున్నాడు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.<ref name="nndb">{{Cite web|date=2014|title=K. Barry Sharpless|url=http://www.nndb.com/people/854/000100554/|access-date=July 12, 2014|website=Notable Names Database|publisher=Soylent Communications}}</ref> 1970లో ఎంఐటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరిన కొద్దిరోజుల్లోనే ల్యాబ్ లో [[:en:Nuclear magnetic resonance|ఎన్.ఎమ్.ఆర్]] ట్యూబ్ పేలిన ప్రమాదంలో ఒక కన్ను పోగొట్టుకున్నడు. ఈ ప్రమాదం తర్వాత ఆయన "ప్రయోగశాలలో అన్ని సమయాల్లోవేళల్లో భద్రతా అద్దాలుప్రమాణాలు ధరించకపోవడానికిపాటించకపోవడానికి తగిన సాకు ఉండదు" అని నొక్కి చెప్పాడు.<ref>{{Cite web|title=A cautionary tale from the past|url=https://news.mit.edu/1992/safety-0311|access-date=2022-10-05|website=MIT News &#124; Massachusetts Institute of Technology|language=en}}</ref>
 
== మూలాలు ==