తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి''' ప్రముఖ [[హేతువాది]] మరియు వామపక్షవాది. కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా, చినపాలమర్రులో పేద రైతు కుటుంబంలో1920కుటుంబంలో[[1920]] అక్టోబరు నాలుగో తేదీన జన్మించారు. 'గోరా' ప్రభావానికి లోనయ్యారు. సూరపనేని శేషగిరిరావుతో కలసి ట్యుటోరియల్ ప్రారంభించారు. సినిమాలవైపు ఆకర్షితులయ్యారు. కొడవటిగంటి కుటుంబరావు పేరు పెట్టిన 'పీపుల్స్ ఆర్ట్ ప్రొడక్షన్' సంస్థలో తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో తొలిసినిమా ''[[పల్లెటూరు]]'' . సారథి సంస్థ లో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా, జనరల్ మేనేజర్‌గా ఎన్నో చిత్రాల నిర్మాణానికి కృషి చేశారు. ''సారథి నా విశ్వ విద్యాలయంవిశ్వవిద్యాలయం'' అంటారు. తెలుగు, తమిళంలో సుప్రసిద్ధ నటీనటులతో పదమూడు చిత్రాలు తీశారు. హైదరాబాద్‌లో 'సారథి స్టూడియో' ఏర్పాటుకు కృషి చేశారు. ఆయనే దానికి తొలి జనరల్ మేనేజర్. 1962లో తానే సొంతంగా సినిమాలు తీయాలనే ఉద్దేశంతో రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ ప్రారంభించారు. ఆయనకు రవీంద్ర కవి అంటే ప్రాణం. ఆయన సంస్థలన్నీ ''రవీంద్ర''తోనే మొదలయ్యాయి. లక్షాధికారి, జమీందారు, బంగారుగాజులు, ధర్మదాత... ఇలా ఎన్నో చిత్రాలు.జూబ్లీహిల్స్‌లో [[జూబ్లీ హిల్స్‌]]లో ఫిల్మ్‌నగర్ వ్యవస్థాపకుడు. జంట నగరాల్లో ఇరవైమూడు కాలనీల్ని ఒక గొడుగుకిందకి తెచ్చి ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. తెలుగు భాషా చైతన్య సమితికి గౌరవాధ్యక్షుడు. తెలుగు భాషాభ్యుదయ సమాఖ్యకు సలహాదారు. ప్రజానాట్యమండలి పోషకులు. [[నంది అవార్డులఅవార్డు]]ల కమిటీలో సభ్యుడు, ఛైర్మన్ అయ్యారు. చిత్ర పరిశ్రమాభివృద్ధి సంస్థ సభ్యుడు. చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ సభ్యుడు. ఆ సంస్థ నడిపే వృద్ధాశ్రమంలోనూ సేవ చేస్తున్నారు. సినిమా ఒక మజిలీ... సమసమాజం నా అంతిమ లక్ష్యంఅంటారులక్ష్యం అంటారు.'
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:1920 జననాలు]]