బాహుకుడు (అయోమయ నివృత్తి): కూర్పుల మధ్య తేడాలు

వ్యాసాన్ని విస్తరించి, మొలక మూస తొలగించాను
5 ఎర్రలింకుల తీసివేత
 
పంక్తి 2:
 
*1. బాహుకుడు: వృకుని కొడుకు. సగరుని తండ్రి. ఇతఁడు శత్రువులవలన రాజ్యమును పోఁగొట్టుకొని భార్యలతోకూడ అడవికి పోయి అచట కాలధర్మము పొందఁగా ఇతని జ్యేష్ఠభార్య సహగమనము చేయ యత్నించెను. అపుడు అచటి ఋషులు [[ఆవిడ]] [[గర్భిణి]]గా ఉండుట ఎఱిఁగి ఆమెను సహగమనమువలన నివారించిరి. అనంతరము ఆమె పుత్రవతి అగుటకు సవతులు ఓర్వఁజాలక ఆగర్భముచెడునట్లు విషముపెట్టిరి. దానచే గర్భము చెడక మహాబలపరాక్రమ సంపన్నుఁడు అగు పుత్రుఁడు ఉదయించి [[సగరుఁడు]] అనఁబరఁగెను. (గరము = విషము, దానితో కూడినవాఁడు సగరుఁడు.)
*2. [[బాహుకుడు (నలుడు)|బాహుకుడు]]: [[నలుఁడు]] ఋతుపర్ణునివద్ద అశ్వశిక్షకుఁడును, వంటవాఁడును అయి ఉండినప్పుడు వహించిన [[నామము]].
*3. బాహుకుడు: వేనుని దేహమునందు పుట్టిన [[నిషాదుఁడు]]. చూ|| [[వేనుఁడు]].
 
{{అయోమయ నివృత్తి}}