సముద్రమట్టం: కూర్పుల మధ్య తేడాలు

కొంచెం విస్తరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
'''సముద్రమట్టం''' (Sea level) భూమి మీద ఎత్తైన లేదా లోతైన ప్రదేశాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణం.
 
సముద్రమట్టం అనగా "నిశ్చలమైన నీటి ఉపరితలం" - అనగా [[సముద్రం]] మీద గాలి ప్రభావం లేకుండా, అలల యొక్క సగటు ఎత్తుల్ని కొంతకాలం కొలిచి నిర్ణయిస్తారు. ఇది ఆ ప్రదేశంలోని భూమి ఎత్తును బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. అయితే అలల ఆటుపోట్లు, మారుతున్న భూతల స్వరూపం వంటి అనేక అంశాలు కారణంగా సముద్ర మట్టం కొలత చాలా క్లిష్టం అవుతుంది.
 
 
"https://te.wikipedia.org/wiki/సముద్రమట్టం" నుండి వెలికితీశారు