కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎నిర్మాణం: AWB తో CS1 errors: dates వర్గం లోని పేజీల్లోని మూలాల్లో నెల పేరు తప్పుగా ఉన్నచోట్ల సవరణలు చేసా
పంక్తి 58:
 
== నిర్మాణం ==
లగడపాటి శ్రీధర్, కన్నడ చిత్రం ''చార్మినార్''ను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నాడు.<ref>{{cite web|url=http://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/Sudheer-Babu-Nandithas-next-titled-Krishnamma-Kalipindi-Iddarini/articleshow/35268906.cms|title=Sudheer Babu, Nanditha’s next titled Krishnamma Kalipindi Iddarini?|work=The Times of India |accessdate=18 March 2020}}</ref> కన్నడ సినిమా దర్శకుడు చంద్రు, సంగీత దర్శకుడు హరి ఈ సినిమాతో తెలుగు చిత్రాలలో తొలిసారిగా అడుగుపెట్టారు. 2013లో [[ప్రేమకథా చిత్రమ్]] సినిమాలో నటించిన సుధీర్ బాబు, నందిత ఈ సినిమాలో జంటగా నటించారు. తెలుగు వెర్షన్‌లో [[కృష్ణా నది]]కి తగినట్లుగా ఈ చిత్రాన్ని రూపొందించారు.<ref>{{cite web|url=http://www.idlebrain.com/celeb/interview/lagadapatisridhar-kki.html|title=Interview with Lagadapati Sridhar about Krishnamma Kalipindi Iddarinee - Telugu cinema actor|publisher=|accessdate=18 March 2020|website=|archive-url=https://web.archive.org/web/20191215130555/http://idlebrain.com/celeb/interview/lagadapatisridhar-kki.html|archive-date=15 డిసెంబర్డిసెంబరు 2019|url-status=dead}}</ref>
 
== మూలాలు ==