బ్రహ్మోత్సవాలు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.9.2
+ దక్షిణ కాశీ క్షేత్రాల జాబితా లింకు
పంక్తి 12:
 
== ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ==
ఈ ఆలయం జగిత్యాల్ జిల్లాలో ఉంది. ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నర్సింహ స్వామి క్షేత్రం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రములలో ఉన్న నవ ( తొమ్మిది) నర్సింహ క్షేత్రాలలో ఒకటి. ఈ పట్టణమును ధర్మ వర్మ అనే రాజు పాలనతో, ధర్మపురి అనే పేరు వచ్చింది .క్రీస్తుపూర్వం 850-928 కి ముందే ఉన్నది . స్వామి వారు సాలగ్రామ రూపములో ఉంటారు. గోదావరి నది తీరమున ఉన్నది . ధర్మపురిని ‘దక్షిణ‘[[దక్షిణ కాశీ’కాశీ క్షేత్రాల జాబితా|దక్షిణ కాశీ]]’ అని కూడా పిలుస్తారు.ఈ ఆలయములో శ్రీ రామలింగేశ్వర దేవాలయాలు, మసీదు పక్కపక్కనే ఉంది.ముస్లిం, హిందువుల ఐక్యత సమగ్రతకు సాక్ష్యం. ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవములు ప్రతి సంత్సరము ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నుంచి ఫాల్గుణ బహుళ అష్టమి వరకు 13 రోజుల పాటు జరుగుతాయి.<ref>https://endowments.ts.nic.in/Temple-content/dharmapuri/content.pdf</ref> <ref>http://hindutourism.com/1-204-1/sri-lakshmi-narasimha-swamy-devasthanam-dharmapuri</ref>
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/బ్రహ్మోత్సవాలు" నుండి వెలికితీశారు