2013 ఉత్తర భారతదేశం వరదలు: కూర్పుల మధ్య తేడాలు

మూలాల సవరణ
 
పంక్తి 1:
[[దస్త్రం:Stranded mules during the Uttarakhand Floods of 2013 as encountered by People for Animals during a rescue operation.jpg|thumb|250x250px|2013 ఉత్తర భారతదేశం వరదలు సందర్బంగా జంతువులు మరణించిన దృశ్యచిత్రం]]
2013 లో [[ఉత్తరాఖండ్]]లో పలు రోజులపాటు కురిసిన విపరీతమైన [[వర్షాలు|వర్షాల]] కారణంగా [[వరదలు]], కొండచరియలు విరిగి పడటం వల్ల జనజీవనం అస్థవ్యస్తమయ్యింది. 2004 లో [[భారత దేశము|భారతదేశం]] ఎదుర్కొన్న [[2004 సునామీ|సునామీ]] తరువాత ఇదే అత్యంత ఘోరమైన విపత్తు. రాష్ట్రంలో మామూలుగా వచ్చే వరదల కన్నా ఎక్కువగా రావడానికి ఒక కారణం నదుల మీద నిర్మించే ఆనకట్టల తాలూకు వ్యర్ధాలు. ఈ వ్యర్థ పదార్థాలు నదుల సహజ ప్రవాహానికి అడ్డం పడి కట్టలు తెంచుకోవడానికి కారణం అయ్యాయి. 2013 జూన్ 16 ఈ వరదల్లో అతి ముఖ్యమైన రోజు. ఈ వరదలు [[హిమాచల్ ప్రదేశ్]], [[ఢిల్లీ]], [[హర్యానా]], [[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్రాలనూ, [[నేపాల్]] పశ్చిమ భాగాన్ని, [[టిబెట్]] పశ్చిమ భాగాన్ని తాకినా కూడా 95% బాధితులు [[ఉత్తరాఖండ్]]కు చెందిన వారే. {{As of|2013|07|16}}, ఉత్తరాఖండ్ ప్రభుత్వ నివేదికల ప్రకారం 5,700 మందికి పైగా ప్రజలు మరణించినట్లుగా భావిస్తున్నారు.<ref name="AP">{{cite news | url=http://www.cbsnews.com/8301-202_162-57593939/india-raises-flood-death-toll-reaches-5700-as-all-missing-persons-now-presumed-dead/ | title=India raises flood death toll to 5,700 as all missing persons now presumed dead | date=16 July 2013 | accessdate=16 July 2013 | work=CBS News | archive-date=17 జూలై 2013 | archive-url=https://web.archive.org/web/20130717111417/http://www.cbsnews.com/8301-202_162-57593939/india-raises-flood-death-toll-reaches-5700-as-all-missing-persons-now-presumed-dead/ | url-status=dead }}</ref> ఇందులో 934 ప్రాంతీయులు.<ref>[http{{Cite web|date=2015-03-25|title=India says 5,748 missing in floods now presumed dead|url=https://www.foxnews.com/world/2013/07/15/india-says-5748-missing-in-floods-now-presumed-dead/ "India says 5,748 missing in floods now presumed dead"], ''Fox News'', 15 July 2013|access-date=2023-01-20|website=AFP|language=en-US}}</ref>
 
వంతెనలు రోడ్లు నాశనమవడంతో సుమారు 100,000 [[యాత్రికులు]], సందర్శకులు [[చార్‌ ధామ్‌|చార్ ధామ్]] లకు వెళ్ళే దారిలో లోయల్లో చిక్కుకుని పోయారు.<ref>{{cite journal | last1 = Kala | first1 = C.P. | author-link = Chandra Prakash Kala | year = 2014 | title = Deluge, disaster and development in Uttarakhand Himalayan region of India: Challenges and lessons for disaster management | url = http://www.sciencedirect.com/science/article/pii/S2212420914000235 | journal = International Journal of Disaster Risk Reduction | volume = 8 | issue = | pages = 143–152 | doi=10.1016/j.ijdrr.2014.03.002}}</ref><ref>[http{{Cite web|title=Uttarakhand: Army Commander walks with 500 people out of Badrinath|url=https://www.ndtv.com/article/india-news/uttarakhand-army-commander-walks-with-500-people-out-of-badrinath-385029?pfrom526670|access-date=home2023-lateststories Uttarakhand: Army Commander walks with 500 people out of Badrinath 01-20| website=NDTV.com<!-- Bot generated title -->]}}</ref>భారతీయ సైన్యం, భారతీయ వాయుసేనలు,, పారామిలిటరీ బలగాలు సుమారు 110,000 మందిని వరద ప్రాంతాలనుంచి [[భద్రత|సురక్షిత]] ప్రాంతాలకు తరలించారు.<ref>[http{{Cite web|title=Uttarakhand: Army Commander walks with 500 people out of Badrinath|url=https://www.ndtv.com/article/india-news/uttarakhand-army-commander-walks-with-500-people-out-of-badrinath-385029?pfrom526670|access-date=home2023-lateststories Uttarakhand: Army Commander walks with 500 people out of Badrinath 01-20| website=NDTV.com<!-- Bot generated title -->]}}</ref>
== కారణాలు==
2013, జూన్ 14 నుంచి 17 మధ్యలో [[ఉత్తరాఖండ్]], దాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాలలో విపరీతమైన [[వర్షం]] కురిసింది. దీని పరిమాణం మామూలు [[ఋతుపవనాలు|ఋతుపవనాలలో]] నమోదయ్యే [[వర్షపాతం]] కన్నా 375% ఎక్కువ.<ref>{{cite web|url=http://m.ibnlive.com/news/Uttarakhand-rescue-efforts-in-full-swing-toll-58-70000-stranded/399846-3.html |title=Uttarakhand: Rescue efforts in full swing; 102 dead, 72000 stranded-India News |publisher=IBNLive Mobile |date=18 June 2013 |accessdate=22 June 2013}}</ref> దీనివల్ల 3800 ఎత్తులో ఉన్న చోరాబరి హిమానీనదం కరిగిపోయి మందాకినీ [[నది]] పొంగి పొర్లింది.<ref>[http{{Cite web|title=Kedarnath temple in Uttarakhand survives glacier, floods|url=https://www.downtoearth.org.in/content/Kedarnath-temple-uttarakhand-survives-glacier-floods Kedarnath temple in Uttarakhand survives glacier, floods | Down To Earth<!access-date=2023- Bot generated title 01-->]20|website=www.downtoearth.org.in}}</ref> దీనివల్ల గోవింద ఘాట్, [[కేదార్‌నాథ్|కేదారనాథ్]], [[రుద్రప్రయాగ]] జిల్లా, [[ఉత్తరాఖండ్]], [[ఢిల్లీ]], హర్యాణా, [[ఉత్తర ప్రదేశ్]], [[నేపాల్]] పశ్చిమ భాగంలో విపరీతమైన [[వరదలు]] వచ్చాయి.<ref name="ibn1">{{cite news|title=Uttarakhand floods, landslides leave 40 dead; over 60,000 stranded|url=http://ibnlive.in.com/news/uttarakhand-floods-landslides-leave-40-dead-over-60000-stranded/399619-3-243.html|accessdate=18 June 2013|newspaper=IBN Live|date=18 June 2013|archive-date=21 జూన్ 2013|archive-url=https://web.archive.org/web/20130621194515/http://ibnlive.in.com/news/uttarakhand-floods-landslides-leave-40-dead-over-60000-stranded/399619-3-243.html|url-status=dead}}</ref> హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లోని ఎత్తైన ప్రదేశాలు [[అడవి|అడవులు]], [[మంచు]]తో కప్పబడిన పర్వతాలతో కూడుకుని ఉన్నాయి. అందుకని వాటికి దారులు కూడా సులభంగా ఉండవు. కానీ అక్కడే [[హిందువులు]], [[సిక్కు మతము|సిక్కుల]] యాత్రా స్థలాలు, ట్రెక్కింగ్ గమ్యస్థానాలు నెలకొని ఉన్నాయి. నాలుగు రోజులపాటు కురిసిన భారీ [[వర్షం]], కరిగిన [[మంచు]] వరదలను మరింత ఉధృతం చేశాయి.<ref name="damage">{{cite news|title=58 dead, over 58,000 trapped as rains batter Uttarakhand, UP|url=http://www.business-standard.com/article/current-affairs/58-dead-over-58-000-trapped-as-rains-batter-uttarakhand-up-113061800143_1.html|newspaper=Business Standard|accessdate=18 June 2013|date=18 June 2013}}</ref> భారతీయ వాతావరణ శాఖ ఇచ్చిన హెచ్చరికలు కుడా పెద్దగా ప్రచారానికి నోచుకోలేదు. దాంతో వేలాది మంది యాత్రికులు ఈ వరదల్లో చిక్కుకుని పోయి భారీగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించింది.
== మూలాలు ==
<references />