తాతా మనవడు: కూర్పుల మధ్య తేడాలు

చి image=TeluguFilm_DVD_Tata_Manavadu.JPG|
పంక్తి 1:
{{సినిమా|
name = తాతా మనవడు |
image=TeluguFilm_DVD_Tata_Manavadu.JPG|
director = [[ దాసరి నారాయణరావు]]|
year = 1973|
Line 10 ⟶ 11:
 
వృద్ధులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకుండా ఆదరించాలని, ఇప్పుడు మనము అనుసరించిన మార్గాన్నే ముందు ముందు మన పిల్లలు ఆచరిస్తారని చెప్పే సందేశాత్మక చిత్రం ఇది. [[దాసరి నారాయణరావు]] సినీ ప్రస్థానం (దర్శకునిగా) ఈ చిత్రంతోనే ప్రారంభమైంది. "నీ అయ్యకు చేసిన ఈ మర్యాద రేపు నీకు చెయ్యాలి కదయ్యా" అని కొడుకు తండ్రితో అనడమే చిత్రంలోని ప్రధాన కథాశం. పిల్లలు మన చర్యల్ని, నడిచే మార్గాన్ని గమనిస్తూ ఉంటారు అని చెప్పే చిత్రం; ఒక కొత్త ఒరవడికి నాంది పలికి విజయవంతమైంది.
 
 
 
"https://te.wikipedia.org/wiki/తాతా_మనవడు" నుండి వెలికితీశారు