PH: కూర్పుల మధ్య తేడాలు

Add 1 book for వికీపీడియా:నిర్ధారత్వం (20210922sim)) #IABot (v2.0.8.1) (GreenC bot
చి WPCleaner v2.05 - Fix errors for CW project (విరామ చిహ్నాలకు ముందు ఉన్న మూలం - Spelling and typography)
పంక్తి 2:
రసాయన శాస్తంలో, '''pH''' ( /p i eɪ tʃ / ) జలద్రావణాల ఆమ్ల, క్షార గాఢతను తెలియజేసే స్కేలు. ఆమ్లద్రావణాలు తక్కువ pH, క్షార ద్రావణాలు ఎక్కువ pH కలిగి ఉంటాయి. గది ఉష్ణోగ్రత (25 ° C లేదా 77 ° F) వద్ద స్వచ్ఛమైన నీరు ఆమ్లము గాని, క్షారమూ కాని కాదు. దాని pH విలువ 7 ఉంటుంది.
 
pH విలువ ఆ ద్రావణంలోని హైడ్రోజన్ అయాన్ గాఢతను తెలియజేస్తుంది. తక్కువ pH విలువ ఉంటే ఎక్కువ హైడ్రోజన్ అయాన్ గాఢత ఉంటుంది. హైడ్రోజన్ అయాన్ గాఢతకు ఋణ సంవర్గమాన్ని pH గా నిర్వచిస్తారు{{Efn|Measured in units of [[mole (unit)|moles]] per liter.}}.<ref name="Bates">Bates, Roger G. ''Determination of pH: theory and practice''. Wiley, 1973.</ref> .
 
25&nbsp;°C ల వద్ద &nbsp; 7 కన్నా తక్కువ pH ఉన్న ద్రావణాలు ఆమ్లత్వాన్ని, 7 కన్నా ఎక్కువ pH ఉన్న ద్రావణాలు క్షారత్వాన్ని ప్రదర్శిస్తాయి. pH తటస్థవిలువ ఆ ద్రావణ ఉష్ణోగ్రతపై ఆధారపడుతుంది. ఉష్ణోగ్రత పెరిగితే pH విలువ 7 కంటే తక్కువ అవుతుంది. గాఢ ఆమ్లం pH విలువ 0 కంటే తక్కువగా ఉంటుంది. గాఢ క్షారం pH విలువ 14 కంటే ఎక్కువ.<ref>{{Cite journal|last=Lim|first=Kieran F.|year=2006|title=Negative pH Does Exist|journal=Journal of Chemical Education|volume=83|issue=10|pages=1465|bibcode=2006JChEd..83.1465L|doi=10.1021/ed083p1465}}</ref>
పంక్తి 13:
''pH లోని'' ''p'' ఖచ్చితమైన అర్ధం వివాదాస్పదంగా ఉంది. ఎందుకంటే సోరెన్‌సెన్ దానిని ఎందుకు ఉపయోగించాడో వివరించలేదు. <ref>{{Cite journal|last=Francl|first=Michelle|date=August 2010|title=Urban legends of chemistry|url=https://www.nature.com/articles/nchem.750.epdf|journal=Nature Chemistry|volume=2|issue=8|pages=600–601|doi=10.1038/nchem.750|issn=1755-4330|pmid=20651711}}</ref> పొటెన్షియల్ భేదాలను ఉపయోగించి దానిని కొలిచే మార్గాన్ని అతను వివరించాడు. ఇది హైడ్రోజన్ అయాన్ల గాఢతకు 10 యొక్క ఋణ ఘాతాన్ని సూచిస్తుంది.
 
"p" ఫ్రెంచ్ భాషలో puissance, జర్మన్ భాషలో Potenz, డేనిష్ భాషలో potens అయి ఉండవచ్చు. ఆయా భాషలలో ఆ పదానికి అర్థం "పవర్".<ref>{{Cite journal|last=Myers|first=Rollie J.|year=2010|title=One-Hundred Years of pH|url=https://archive.org/details/sim_journal-of-chemical-education_2010-01_87_1/page/30|journal=Journal of Chemical Education|volume=87|issue=1|pages=30–32|bibcode=2010JChEd..87...30M|doi=10.1021/ed800002c}}</ref>.
 
== నిర్వచనం, కొలత ==
"https://te.wikipedia.org/wiki/PH" నుండి వెలికితీశారు