నిర్మల్: కూర్పుల మధ్య తేడాలు

చి పునర్వ్యవస్థీకరణ సమాచారం చేర్పు
పంక్తి 103:
* [[కోరుట్ల|కోరుట్ల సిటీ]]
* [[నిజామాబాద్ నగరపాలక సంస్థ|నిజామాబాద్ సిటీ]]
 
== వైద్య సౌకర్యం ==
'''జిల్లా ఆసుప‌త్రి'''
 
ఇక్కడ నిర్మల్ జిల్లా ప్రధాన‌ ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. 42 కోట్ల రూపాయలతో జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుప‌త్రి భ‌వ‌న స‌ముదాయం, 166 కోట్ల రూపాయలతో వైద్య క‌ళాశాల ఏర్పాటు జరుగనుంది. ఈ ఆసుపత్రిలో 1.5 కోట్ల రూపాయలతో ఏర్పాటుచేసిన సిటీ స్కాన్‌ యంత్రాన్ని 2023 ఫిబ్రవరి 22న రాష్ట్ర అట‌వి, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి ప్రారంభించాడు.<ref>{{Cite web|last=telugu|first=NT News|date=2023-02-22|title=Minister Indrakaran reddy {{!}} సర్కారు ఆస్పత్రుల్లో సకల సౌకర్యాలు : మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి|url=https://www.ntnews.com/telangana/minister-indrakaran-reddy-all-facilities-in-government-hospitals-minister-indrakaran-reddy-978813|archive-url=https://web.archive.org/web/20230222172632/https://www.ntnews.com/telangana/minister-indrakaran-reddy-all-facilities-in-government-hospitals-minister-indrakaran-reddy-978813|archive-date=2023-02-22|access-date=2023-02-24|website=www.ntnews.com|language=te-IN}}</ref>
 
== అంబేద్కర్‌ భవన్ ==
"https://te.wikipedia.org/wiki/నిర్మల్" నుండి వెలికితీశారు