తానాజీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
}}
'''తానాజీ''' 2020లో విడుదలైన హిందీ సినిమా. టి - సిరీస్ ఫిలిమ్స్, అజయ్ దేవగన్ ఫిలిమ్స్ బ్యానర్ లపై [[అజయ్ దేవ్‌గణ్]], భూషణ్‌కుమార్, క్రిషన్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించాడు.<ref name="అసలు ఎవరీ తానాజీ..?">{{cite news |last1=Eenadu |title=అసలు ఎవరీ తానాజీ..? |url=https://www.eenadu.net/latestnews/who-is-Tanaji-Malusare/0210/120005040 |accessdate=30 November 2021 |work= |date=10 January 2021 |archiveurl=https://web.archive.org/web/20211130071951/https://www.eenadu.net/latestnews/who-is-Tanaji-Malusare/0210/120005040 |archivedate=30 November 2021 |language=te}}</ref> [[అజయ్ దేవ్‌గణ్]], [[కాజోల్]], [[జగపతి బాబు]] , [[సైఫ్ అలీ ఖాన్|సైఫ్ అలీఖాన్]] ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 10 జనవరి 2020న విడుదలైంది.
 
[[68వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు]]<nowiki/>లో ప్రజాదరణ పొందిన సినిమా, [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ నటుడు|జాతీయ ఉత్తమ నటుడు]] (అజయ్ దేవగణ్), [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్|జాతీయ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్]] (నచికేత్ బార్వే, మహేష్ షేర్లా) విభాగాల్లో పురస్కారాలు వచ్చాయి.
 
==నటీనటులు==
*[[అజయ్ దేవ్‌గణ్]]
"https://te.wikipedia.org/wiki/తానాజీ" నుండి వెలికితీశారు