బుర్రకథ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
చి WPCleaner v2.05 - చెక్ వికీపీడియా ప్రాజెక్టు కొరకు దోషాలను సరిచేయండి (శీర్షిక ఒక "=" తో ప్రారంభమవుతుంది)
ట్యాగు: WPCleaner వాడి చేసిన మార్పు
పంక్తి 32:
పల్లె పట్టణ సమస్యలు ఇలా వివిధములు-
 
==బుర్రకథలో ప్రముఖులు==
[[షేక్ నాజర్]] బుర్రకథలో పేరొందిన వాడు. ఆయనకు ఎందరెందరో ఏకలవ్య శిష్యులు. బుర్రకథనే జీవనాధారం చేసుకొని బ్రతుకుతున్నారు. నాజర్ పల్నాటి యుద్ధం. బొబ్బిలియుద్ధం బహుళ ప్రచారం పొందినవి. షేక్ నాజర్, నిడదవోలు అచ్యుతరామయ్య గార్లకు కర్నూల్లో ఒక వేదికపై ఒక సూర్యవంక, చంద్రవంకలు ఇచ్చి గౌరవించారని విజయవాడకు చెందిన ఆలపాటి రామారావు గారు తెలిపారు.
 
"https://te.wikipedia.org/wiki/బుర్రకథ" నుండి వెలికితీశారు