హరిశ్చంద్రుడు: కూర్పుల మధ్య తేడాలు

చి WPCleaner v2.05 - Fix errors for CW project (Category before last heading)
ట్యాగు: WPCleaner వాడి చేసిన మార్పు
కేవలం లింకుల రూపంలో ఉన్న వాటిని సరైన మూలాలుగా మార్చాను
ట్యాగు: 2017 source edit
 
పంక్తి 14:
 
ఇట్లు విశ్వామిత్రుఁడు కారణములేకయే హరశ్చంద్రుని మిగుల ఇడుములు పెట్టినందుకై వసిష్ఠుఁడు అతనిని బకము అగునట్లు శాపము ఇచ్చెను. అందుకు విశ్వామిత్రుఁడు అతనికి ఆడేలు అగునట్లు ప్రతిశాపము ఇచ్చెను. ఇట్లు ఒండొరులు మాత్సర్యమున శపించుకొని పోరాడుచు ఉండు నవసరమున బ్రహ్మ వారిని శాంతవచనములచే అనునయించి వారి పోరాటమును ఉడిపి వారి పూర్వరూపములను మరల వారికి ఇచ్చి ఇరువురకును మైత్రి కలుగఁజేసి పోయెను.
 
==వినోద మాధ్యమాలలో==
హరిశ్చంద్రుడి కథని సినిమాగా అనేక భాషలలో పలుసార్లు తీశారు. తెలుగు సినిమాగా, నాటకంగా ఆంధ్రదేశంలో చాలా పేరు సంపాదించింది.
Line 21 ⟶ 22:
హరిశ్చంద్రుని కథను [[సత్యహరిశ్చంద్రీయం|సత్యహరిశ్చంద్రీయము]] అనే నాటకంగా హృద్యంగా మలిచారు [[బలిజేపల్లి లక్ష్మీకాంతం]] వారు. ఈ నాటకాన్ని బలిజేపల్లివారు 1930 సంవత్సరంలో ఉప్పు సత్యాగ్రహం సమయంలో కారాగారవాస సమయంలో రచించాడు.
 
==ఆలయం==
 
==గుడులు==
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోని వాద్వాని తాలూకాలోని పింప్రిలో హరిశ్చంద్రుడుని గుడి ఉంది.
 
==మూలాలు==
* {{Cite web|date=2021-01-02|title=సత్యానికి పట్టం కట్టిన హరిశ్చంద్రుడు|url=https://mwww.sakshi.com/amp/telugu-news/family/dvr-bhaskar-devotional-article-king-harishchandra-1335925|access-date=2023-06-02|website=Sakshi|language=te}}
* {{Cite web|title=యుగాలు.. త‌రాలు మారినా చ‌రిత్ర‌లో నిలిచిన హ‌రిశ్చంద్రుడు - చంద్ర‌మ‌తి ప్రేమ గొప్ప‌త‌నం ఇదే...|url=https://ampwww.indiaherald.com/Spirituality/Read/456709/charitralo-nilichina-harischandrudu-chandramati-prema-goppatanam-ide|access-date=2023-06-02|website=indiaherald.com|language=en}}
* {{Cite web|title=Satyaharischandra only Truth|url=https://www.teluguone.com/devotional/amp/content/the-story-of-satyaharischandra-278-5783.html|access-date=2023-06-02|website=TeluguOne Devotional|language=te}}
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/హరిశ్చంద్రుడు" నుండి వెలికితీశారు