గురుకుల విద్యా విధానం: కూర్పుల మధ్య తేడాలు

→‎దేవాలయం: విస్తరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[గురుకుల విద్యా విధానం]] ఒక ప్రాచీన భారతీయ విద్యా వ్యవస్థ. ఈ విధానంలో విద్యార్థులే [[గురువు]] ఆశ్రమానికి లేదా నివాసానికి వచ్చి [[విద్య]]ను అభ్యసించవలసి ఉంటుంది. [[గురుకులం]] అంటే గురువు కుటుంబంలో ఒకరిగా కలిసిపోయి విజ్ఞానాన్ని సముపార్జించాలి. అభ్యాస సమయంలో గురు శుశ్రూష చేసి ఆయన అనుగ్రహాన్ని సంపాదించి సకల విద్యల యందూ ప్రావీణ్యం సంపాదించడమే దీని ముఖ్యోద్దేశ్యం.
==ఐదు నియమాలు==
===గురువు===
పంక్తి 6:
# శాంతము (Peacefulness)
# ఆత్మ నిగ్రహం (self-control)
# [[క్రమశిక్షణ]] (austere/disciplined)
# స్వచ్ఛత (purity)
# ఓర్పు (tolerance)