కల్తీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
==ఆహార పదార్థాలలో కల్తీ==
* [[చికొరీ]] (Chicory) గింజల్ని [[కాఫీ]] (Coffee) గింజలతో కలిపి చవకైన కాఫీ పొడిని తయారుచేయడం.
* [[ఆహార పదార్థాలు]]లో కలిపే కృత్రిమ రంగులు (Artificial colors) కలిపి ఆకర్షనీయంగా చేయడం.
* [[సూడాన్ పసుపు]] (Sudan yellow) రంగు [[పసుపు]] గుండలోను, [[సూడాన్ ఎరుపు]] (Sudan red) రంగు [[మిరప]] గుండలోను కలపడం.
* [[నీరు]] చేర్చి [[పాలు]] మరియు [[సారాయి]] మొదలైన వాటిని పలుచగా తయారుచేయడం.
* [[చెరకు]] రసం మొదలైనవి [[తేనె]] (Honey) లో కలపడం.
 
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/కల్తీ" నుండి వెలికితీశారు