చిరునామా: కూర్పుల మధ్య తేడాలు

చి కొంచెం విస్తరణ
పంక్తి 1:
'''చిరునామా''' లేదా '''అడ్రస్''' (Address) అనగా [[భూమి]] మీద ఒక వ్యక్తి యొక్క శాస్వత నివాస సంబంధమైన వివరములు. తెలుగులో కూడా "చిరునామా" కంటే "అడ్రస్" అనే ఆంగ్లపదమే అధికంగా వినియోగంలో ఉంది. అధికంగా [[తపాలా]] వ్యవస్థలో ఉత్తరాలను చేర్చడానికి, లేదా ఇంటికి వెళ్ళడానికి అవుసరమైన వివరాలను సూచిస్తూ ఈ పదం వాడుతారు.
 
==వివిధ రకాలు==
*తపాళా చిరునామా
*ఈ-మైల్ చిరునామా
 
"Address" అనే ఆంగ్ల పదం నివాస స్థలం తెలిపే వివరాలకు మాత్రమే కాకుండా అనేక సాంకేతిక విషయాలలో కూడా వాడబడుతున్నది.
==ఉపయోగాలు==
 
*చిరునామా ఒక వ్యక్తిని లేదా ఇంటిని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వీధులు, ఇళ్ళు ఎక్కువగా ఉండే పట్టణాలలో ఇది చాలా అవసరం.
* "మెమరీ అడ్రస్" ([[:en:memory address|memory address]]) - కంప్యూటర్‌లోని మెమరీలో డేటాను స్టోర్ చేసిన స్థలానికి సంకేతంగా వాడుతారు.
*గణాంకాలు ముఖ్యంగా [[జనాభా]] లెక్కలలో చిరునామా చాలా కీలకమైనది.
* "నెట్‌వర్క్ అడ్రస్" ([[:en:network address|network address]]) - కంప్యూటర్ నెట్‌వర్క్‌లో ఒక మెసేజి వెళ్ళవలసిన చోటు (కంప్యూటర్ లేదా సంబంధిత పరికరం)ను సూచిస్తుంది.
* ఇ-మెయిల్ అడ్రస్ ([[:en:E-mail address|E-mail address]]) - ఇంటర్నెట్‌లో మెయిల్ వెళ్ళవలసిన చోటు (కంప్యూటర్)ను సూచిస్తుంది.
* "టెలికమ్యూనికేషన్ సిగ్నల్" ([[:en:signaling (telecommunication)|signal]]) - చేరవలసిన స్థలాన్ని కూడా ఈ పదం సూచిస్తుంది.
 
 
==చిరునామా ఉపయోగాలు==
* ఒక నివాసాన్ని కనుగొనడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అనేక జనావాసాలు ఉండే పెద్ద పట్టణాలు, నగరాలలో ఇది చాలా అవుసరం.
* తపాలా వ్యవస్థలో ఇది చిట్టచివరి మజిలీగా ఉంటుంది.
* కొన్ని సందర్భాలలో సమాజంలో ఒకరి స్థాయిని తెలుపడానికి చిరునామా సంకేతంగా ఉంటుంది. (ఉదాహరణకు ఫలాని గల్లీలో ఉంటాడు. ఫలాని సెంటర్‌లోని భవనంలో ఉంటాడు. అడ్రస్ లేకుండా పోతాడు)
* గణాంకాల వ్యవస్థలో - ముఖ్యంగా జనగణన, ఇన్షూరెన్సు వంటి విషయాలలో - సమాచారాన్ని సేకరించడానికి, అమర్చుకోవడానికి ఒక కీలకమైన పరామితిగా అడ్రస్ ఉపయోగపడుతుంది.
 
 
==బయటి లింకులు==
Line 16 ⟶ 24:
 
 
[[en:Address (geography)]]
"https://te.wikipedia.org/wiki/చిరునామా" నుండి వెలికితీశారు