ధన్వంతరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 49:
కేరళలో సిద్ధ, ఆయుర్వేద వైద్య విధానంలో "అష్టవైద్యం" అనే ఒక విధానం ప్రసిద్ధి చెందింది. ఇది శతాబ్దాల తరబడి అవిచ్ఛిన్నంగా, పెద్దగా మార్పులు లేకుండా సాగుతున్నది. ఇలాంటి వైద్యం చేసే కుటుంబాలు ధన్వంతరిని పూజిస్తుంటారు. తమ ఆశ్రమాలలో ధన్వంతరి ఆలయాలను, విగ్రహాలను ప్రతిష్టించారు. కొట్టక్కల్ పులమంటల్ గ్రామంలోను, వడక్కంచేరి వద్ద, త్రిసూర్ పెరుంగ్వా వద్ద అలాంటి ఆలయాలున్నాయి. అలయిత్తూర్, కుట్టంచేరి, తైక్కాడ్, వయస్కార, వెల్లోడ్, చిరత్తమన్‌లలో అష్టవైద్య విధానాన్ని అనుసరించే కుటుంబాలున్నాయి.
 
==ధన్వంతరి వ్రతం==
==ఇతరాలు==
{{main|ధన త్రయోదశి}}
ఆయుర్వేద వైద్యులు ప్రతియేటా "[[ధన త్రయోదశి]]" ([[దీపావళి]]కి రెండు రోజుల ముందు) నాడు భక్తితో జరుపుకొంటారు.
 
"https://te.wikipedia.org/wiki/ధన్వంతరి" నుండి వెలికితీశారు