విఠల్ ప్రొడక్షన్స్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''విఠల్ ప్రొడక్షన్స్''' సినిమా నిర్మాణ సంస్థ. దీనికి అధిపతి 'జానపద బ్రహ్మ'గా ప్రసిద్ధిగాంచిన [[బి.విఠలాచార్య]]. ఈ సంస్థ మొదట సాంఘిక చిత్రాలు నిర్మించినా తర్వాత కాలంలో తీసిన జానపద చిత్రాలు బాగా విజయవంతమయ్యాయి. ఈ సంస్థ మొదటి చిత్రం 1955లో నిర్మించిన [[కన్యాదానం]].
 
==నిర్మించిన సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/విఠల్_ప్రొడక్షన్స్" నుండి వెలికితీశారు