విఠల్ ప్రొడక్షన్స్

విఠల్ ప్రొడక్షన్స్ సినిమా నిర్మాణ సంస్థ. దీనికి అధిపతి 'జానపద బ్రహ్మ'గా ప్రసిద్ధిగాంచిన బి.విఠలాచార్య. ఈ సంస్థ మొదట సాంఘిక చిత్రాలు నిర్మించినా తర్వాత కాలంలో తీసిన జానపద చిత్రాలు బాగా విజయవంతమయ్యాయి. ఈ సంస్థ మొదటి చిత్రం 1955లో నిర్మించిన కన్యాదానం.

విఠల్ ప్రొడక్షన్స్ నిర్మించిన నవమోహిని సినిమా పోస్టర్.

నిర్మించిన సినిమాలు మార్చు