రాజసులోచన: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''రాజసులోచన''' (జ. [[ఆగష్టు 15]], [[1935]]) అలనాటి [[తెలుగు సినిమా]] నటి మరియు [[కూచిపూడి (నృత్యము)|కూచిపూడి]], [[భరత నాట్యం|భరత నాట్య]] నర్తకి. తెలుగు సినిమా దర్శకుడు [[చిత్తజల్లు శ్రీనివాసరావు]] భార్య. ఈమె తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ చిత్రాల్లో కలిపి దాదాపు 275 చిత్రాల దాకా నటించారు. ఈమె [[విజయవాడ]]లో సాంప్రదాయ కుటుంబంలో జన్మించింది, కానీ విద్యాభ్యాసం అంతా [[తమిళనాడు]] లో జరిగింది. కష్టపడి తల్లిదండ్రుల్ని ఒప్పించి ట్రిప్లికేన్ లోని సరస్వతీ గాన నిలయంలో నాట్యం నేర్చుకున్నది. ఈమె 1963లో పుష్పాంజలి డాన్స్నృత్య స్కూల్కళాకేంద్రం అనే శాస్త్రీయ నృత్య పాఠశాల ప్రారంభించినది. అది ఇప్పటికీ నడుస్తున్నది.
 
==సినీ జీవితం==
"https://te.wikipedia.org/wiki/రాజసులోచన" నుండి వెలికితీశారు