రెడీ: కూర్పుల మధ్య తేడాలు

చి బొమ్మ + ఆంగ్ల వికీ లింకు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
| imdb_id = 1156516
}}
'''రెడీ''' సినిమా 2008 జూన్ 19 న విడుదల అయ్యింది. దేవదాసు సినిమా ద్వారా పరిచయమయ్యిన ' రామ్ ' హీరో గా మరియు [[జెనీలియా డి సౌజా]] హీరోయిన్ గా ఈ సినిమా రూపొందించబడింది. [[శీను వైట్లా]] ఈ సినిమా కి దర్శకత్వం వహించారు. [[దేవిశ్రీ ప్రసాద్]] ఈ సినిమా కి చక్కని సంగీతాన్ని అందించారు. 2008 లో వచ్చిన సినిమా ల లోలలో ఈ సినిమా కి మంచి గుర్తింపు వచ్చింది.
 
 
"https://te.wikipedia.org/wiki/రెడీ" నుండి వెలికితీశారు