డాక్టర్ చక్రవర్తి: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ చేర్చాను + కొంచెం సమాచారం
పంక్తి 2:
name = డాక్టర్ చక్రవర్తి |
director = [[ఆదుర్తి సుబ్బారావు]]|
image= ఫైలు:TeluguFilm Doctor Chakravarthi.jpg |
year = 1964|
language = తెలుగు|
story = [[కోడూరు కౌసల్యాదేవి]]
([[చక్రభ్రమణం]] నవల ఆధారంగా)|
music = [[సాలూరి రాజేశ్వరరావు]]|
starring = [[అక్కినేని నాగేశ్వరరావు]],
[[సావిత్రి]],
[[జగ్గయ్య]],
[[షావుకారు జానకి]],
[[కృష్ణకుమారి]],
[[గుమ్మడి]],
[[సూర్యకాంతం]],
[[గీతాంజలి]],
[[పద్మనాభం]],
[[చలం]],
[[జయంతి]]|
dialogues = [[ఆచార్య ఆత్రేయ]] |
producer = [[డి.మధుసూదనరావు]]|
playback_singer = [[బి.వసంత]],
[[ఎస్.జానకి]],
[[పి.బి.శ్రీనివాస్]],
[[ఘంటసాల]],
[[మాధవపెద్ది సత్యం]],
[[పి.సుశీల]]|
imdb_id = 0260868

తెలుగులో నవలల ఆధారంగా వచ్చిన చిత్రాలలో ఇది ఒక ప్రసిద్ధి చెందిన సినిమా. కోడూరు కౌసల్యాదేవి రచించిన "చక్ర భ్రమణం" ఆధారంగా ఈ సినిమా నిర్మింపబడింది. ఇందులో చాలా పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ''ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుకా'', ''నీవు లేక వీణ పలుకలేనన్నది నీవు రాక రాధ నిలువలేనన్నది'',
''పాడమని నన్నడగవలెనా పరవశించి పాడనా'', '' మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము'' వంటి పాటలు దశాబ్దాలుగా సినిమా సంగీత ప్రియులను అలరించాయి.

కుటుంబ స్నేహంలో వచ్చే అపార్ధాలను ఈ సినిమాలో సున్నితంగా చూపించారు. డాక్టర్ చక్రవర్తి (అక్కినేని) తన స్నేహితుని (జగ్గయ్య) భార్య (సావిత్రి)లో తన మరణించిన చెల్లెలును చూసుకొని ఆమెపట్ల అనురాగం పెంచుకొంటాడు. కాని వారి మధ్యనున్న ఆప్యాయతను ఇతరులు అపార్ధం చేసుకొంటారు. ఫలితంగా వారిమధ్య ఏర్పడిన కలతలే ఈ సినిమా కధాంశం.

"https://te.wikipedia.org/wiki/డాక్టర్_చక్రవర్తి" నుండి వెలికితీశారు