అందాల రాముడు (1973 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
మరికొన్ని వివరాలు
పంక్తి 1:
{{సినిమా|
name = అందాల రాముడు |
image= |
director = [[బాపు]]|
writer = |
year = 1973|
language = తెలుగు|
production_company = [[చిత్రకల్పన]]|
producer= ఎన్.ఎస్. మూర్తి|
cinematography = వి.ఎస్.ఆర్. స్వామి|
editing= అక్కినేని సంజీవరావు,
మాడపాటి రామచంద్రయ్య|
choreography = పసుమర్తి కృష్ణమూర్తి,
రాజు - శేషు,
సుందరం|
music = [[కె.వి.మహదేవన్]]|
starring = [[అక్కినేని నాగేశ్వరరావు]] - రాము,
[[లత]] - సీత,
[[రాజబాబు]] - అప్పుల అప్పారావు,
[[అల్లు రామలింగయ్య]] - తీతా,
[[నాగభూషణం]] - జె.బి.,
[[ధూళిపాళ]] - సెక్రెటరీ,
[[నూతన్‌ప్రసాద్‌]] - గిరి బాబు,

[[రాజబాబు]] - అప్పుల అప్పారావు,
[[అల్లు రామలింగయ్య]] - తీతా,
[[నాగభూషణం]] - జె.బి.,
[[ధూళిపాళ]] - సెక్రెటరీ,
[[నూతన్‌ప్రసాద్‌]] - గిరి బాబు,
[[సూర్యకాంతం]] - సావాలమ్మ,
[[ఝాన్సీ]] - బాలనాగమ్మ,
[[సాక్షి రంగారావు]],
[[మాడా]] - సరంగు,
[[ధూళిపాళ]],
[[రావికొండలరావు]],
[[రాధాబాయి]],
[[పొట్టిప్రసాద్]],
[[ముక్కామల]],
సుమిత్ర,
కాకరాల,
చలపతిరావు,
వరలక్ష్మి,
విశ్వేశ్వరరావు,
కనకదుర్గ (టైటిల్స్ పాటలో నృత్యకారిణి)|
[[సూర్యకాంతం]] - సావాలమ్మ,
[[ఝాన్సీ]],
[[సాక్షి రంగారావు]],
[[మాడా]] - సరంగు|
playback_singer = [[మంగళంపల్లి బాలమురళీకృష్ణ]],
[[వి.రామకృష్ణ]],
[[సుశీల]]|
imdb_id= 0155492

కొత్త మిలీనియంలో ఈ చితాన్ని తెలుగు పిల్లలు చూస్తే తెలుగు [[టైటానిక్]] అంటారు. సినీమాలో 80 శాతం గోదావరిలో లాంచీ మీద సాగుతుంది. [[బాపు]] రమణ ల 'అపూర్వ'సృష్టి ఈ చిత్రం. మిని గ్లోబు ను, రాజహంస, జనతా పడవలలో మనం చూడవచ్చు. అన్నిరకాల (మధ్య తరగతి?? మాత్రమే కాదు, పై తరగతి కూడా) మనస్తత్వాలూ ఇందులో దర్శనమిస్తాయి. రాముడు(మంచిబాలుడు), (ప్రేమా(అమా)యకురాలు) సీత, తీతా, అప్పుల అప్పారావు, పెసర్ట్ల సావాలమ్మ, దొంగ భక్తులు, దొంగ అభక్తులు (అథీయిస్టులు), అహంకారులు ఇలా అన్నిపాత్రల్ని ఒక తాడులా పేని ఆ తాటి తో ప్రేక్షకుల్ని కట్టిపడేశారు బాపు రమణలు. మహదేవన్ సంగీతంలో రామకృష్ణ, సుశీల పాడిన పాటలన్నీ హిట్టే. "అబ్బోసి బుల్లెమ్మ, ఎదగడానికెందుకురా తొందరా, మము బ్రొవమని చెప్పవె, కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా, హరికథ ప్రతీపాటా వినులవిందే.
తొలి విడుదల లో చిత్రాన్ని ప్రేక్షకులు సరిగా ఆదరించలెదు. (బాపు తన చిత్రాల గురించి వేసిన కార్టూన్లలో ఈ చిత్ర ఫలితాన్ని మునిగి పోతున్న పడవ గా చిత్రించారు) తరవాత తరువాత తెలుగులో ఒక క్లాసిక్ గా ఎదిగింది. ఇటివల వచ్చిన [[గోదావరి (సినిమా)|గోదావరి]] చిత్రంలో అందాలరాముడు ఛాయలు అక్క్డడక్కడా కాదు చాలాచోట్ల కనిపిస్తూనె ఉంటాయి.

మహదేవన్ సంగీతంలో రామకృష్ణ, సుశీల పాడిన పాటలన్నీ హిట్టే. "అబ్బోసి బుల్లెమ్మ, ఎదగడానికెందుకురా తొందరా, మము బ్రొవమని చెప్పవె, కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా, హరికథ ప్రతీపాటా వినులవిందే.
తొలి విడుదల లో చిత్రాన్ని ప్రేక్షకులు సరిగా ఆదరించలెదుఆదరించలేదు. (బాపు తన చిత్రాల గురించి వేసిన కార్టూన్లలో ఈ చిత్ర ఫలితాన్ని మునిగి పోతున్న పడవ గాపడవగా చిత్రించారు) తరవాత తరువాత తెలుగులో ఒక క్లాసిక్ గాక్లాసిక్‌గా ఎదిగింది. ఇటివల వచ్చిన [[గోదావరి (సినిమా)|గోదావరి]] చిత్రంలో అందాలరాముడు ఛాయలు అక్క్డడక్కడా కాదు చాలాచోట్ల కనిపిస్తూనెకనిపిస్తూనే ఉంటాయి.

[[వర్గం:నంది ఉత్తమ చిత్రాలు]]