పొంగలి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Pongali.JPG|250px]]
'''పొంగలి''' (Pongal) తమిళనాడు, కర్ణటక, ఆంధ్ర ప్రదేశ్ లలో అన్నం తో చేయబడు అల్పాహారం. అయితే రోజూ తినే అన్నం కంటే కొద్దిగా ఎక్కువగా ఉడికించటం వలన ఇది మెత్తగా ఉంటుంది. పొంగలి రెండు రకాలు. చక్కెర పొంగలి, మెలి పొంగలి. చక్కెర పొంగలి తీయగా ఉంటుంది. దీనిని స్వీట్ గా తింటారు. పొంగలి లో మిరియాలు వేస్తారు. రెంటినీ ప్రసాదానికి కూడా వినియోగిస్తారు. ఇష్ట ప్రకారం రెంటిలోనూ జీడి పప్పు వేసుకొనవచ్చును.
 
తమిళనాడు, ఆంధ్ర ల లో పొంగలి ఒకే రకంగా ఉంటుంది. ఉప్మా లాగా హస్తం గరిటె తో ముద్దలు ముద్దలు గా పెట్టుకోవటానికి వీలౌతుంది. వేరుశనగ కాయలతో లేదా పప్పులతో చేసిన పచ్చడి, కొబ్బరి పచ్చడి, సాంబారు తో మరింత రుచిగా ఉంటుంది. మినప వడ లని కూడా ఇందులో నంజుకొంటారు.
Line 7 ⟶ 8:
తమిళులు, కన్నడిగులు పొంగల్ అంటారు. ఆంధ్రులు పొంగలి అంటారు.
[[వర్గం:వంటలు]]
 
[[en:Pongal (dish)]]
"https://te.wikipedia.org/wiki/పొంగలి" నుండి వెలికితీశారు