జననం: కూర్పుల మధ్య తేడాలు

వర్గీకరణ
పంక్తి 6:
* [[జనన కాల్వ]] (Birth canal): [[యోని]] ద్వారానే శిశువు గర్భాశయం నుండి బయటకు వస్తుంది. అందుకే దీనిని యోని ద్వారా పురుడు (Vaginal delivery) అంటారు.
* [[సిజేరియన్ ఆపరేషన్]] (Caesarean section): ఇందులో శస్త్రచికిత్స ద్వారు కడుపును కోసి శిశువును బయటకు తీస్తారు.
* [[పురిటి నొప్పులు]] (Birth pangs): కాన్పు సమయానికి ముందు గర్భశయ సంకోచాల మూలంగా తల్లికి కలిగే [[నొప్పులు]].
* [[కుటుంబ నియంత్రణ]] (Birth control) పద్ధతులు మానవులలో గర్భాల్ని మరియు జననాల్ని తద్వారా [[జనాభా]]ను అదుపులో ఉంచడానికి ఉపయోగించే విధానాలు.
* [[మంత్రసాని]] (Midwife) ఆరోగ్య పరిరక్షణలో మన ఇంటిలోనే గర్భవతులకు కావలసిన సహాయ సలహాలు అందించి, పురుడు జరిపి మరియు తరువాత కూడా సహాయపడేవారు.
"https://te.wikipedia.org/wiki/జననం" నుండి వెలికితీశారు