సహాయం:లింకు: కూర్పుల మధ్య తేడాలు

చి స్వల్ప మార్పు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 32:
 
== బయటి లింకులు ==
ఏదైనా వెబ్ పేజీకి లింకు ఇచ్చేందుకు బయటి లింకులు పూర్తి URLను వాడతాయి. బయటి లింకులు
<code><nowiki>[http://www.example.org లింకు పేరు]</nowiki></code> లింకు పేరు నుండి విడిగా ఉండడాన్ని గమనించండి. (ఇలా కనిపిస్తుంది: [http://www.example.org లింకు పేరు]}.
పేరుల్లేని లింకులకు వరుస సంఖ్యలు వచ్చి చేరతాయి:
<code><nowiki>[http://www.example.org]</nowiki></code> ఇలా కనిపిస్తుంది: [http://www.example.org].
స్క్వేరు బ్రాకెట్లు లేని లింకులు యథాతథంగా కనిపిస్తాయి: http://www.example.org
 
అంతర్గత లింకులా కాక, <nowiki>[http://www.example.org a]</nowiki> అనేది ఇలా కనిపిస్తుంది: [http://www.example.org a].
"https://te.wikipedia.org/wiki/సహాయం:లింకు" నుండి వెలికితీశారు