సారంగధర: కూర్పుల మధ్య తేడాలు

+en
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''సారంగధర''' (Sarangadhara) ఒక చరిత్రాత్మక కథ. ఇది [[రాజరాజ నరేంద్రుడు]] పరిపాలించే కాలంలో జరిగిందని నమ్మకం. దీనిని గురజాడ అప్పారావు గారు ఆంగ్లంలో పద్య కావ్యంగా రచించారు. తరువాత ఇది సుప్రసిద్ధ నాటకంలో ఆంధ్ర దేశమంతా ప్రదర్శించబడినది. తెలుగులో రెండు సినిమాలు నిర్మించబడ్డాయి.
 
==సినిమాలు==
*[[సారంగధర (1937 సినిమా)]]
*[[సారంగధర (1957 సినిమా)]]
 
{{అయోమయ నివృత్తి}}
 
[[en:Sarangadhara]]
"https://te.wikipedia.org/wiki/సారంగధర" నుండి వెలికితీశారు