Welcome to my talkpage!! I'm an active member on the English Wikipedia; logged here to oblige a friend in creating the telugu version of an article - it is భారత ఆర్ధిక వ్యవస్థ. I don't foresee my presence on the Telugu wiki in the near future as I could not configure my comp to telugu (it's an office comp); working from a friend's comp for now. In case u need something, pl. contact me on the (English wikipedia ). Thanks, Gurubrahma 15:21, 13 అక్టోబర్ 2005 (UTC)


త్వరలోనే మీరు తెలుగు వికీపీడియాలో మరిన్ని వ్యాసాలు రాయాలని ఆశిస్తూ - స్వాగతం__చదువరి 15:30, 13 అక్టోబర్ 2005 (UTC)

స్వాగతం

మార్చు

చాలారోజుల తర్వాత తెలుగు వికీలో కనిపించారు. స్వాగతం --వైజాసత్య 04:16, 14 డిసెంబర్ 2008 (UTC)

అంతర్వికీ లింకులు

మార్చు

గురుబ్రహ్మ గారూ! అంతర్వికీ లింకులు చేర్చేటపుడు కేవలం ఆంగ్ల వికీ లింకే కాక, అక్కడున్న అన్ని భాషల లింకులనూ చేర్చేయండి. రవిచంద్ర(చర్చ) 11:41, 15 డిసెంబర్ 2008 (UTC)

మరి మీరు రాసిన వ్యాసాలకు అది చేర్చనే లేదు. నేను చూసి చేర్చాను. ఆ బాటు ఫ్రీక్వెన్సీని పెంచాలనుకుంటా!. ఆ బాటును ఎవరు నడిపిస్తున్నారో తెలుసుకోవాలి. రవిచంద్ర(చర్చ) 04:23, 16 డిసెంబర్ 2008 (UTC)

నమస్కారం

మార్చు

గురుబ్రహ్మ గారూ! మీరు చేరినప్పటికి (నాకంటే ముందు) తెలుగు వికీలో స్వాగత సందేశాలు ఇవ్వడం మొదలు పెట్టలేదనుకొంటాను. అందుకనే మీ పేజీలో స్వాగత సందేశం కనిపించడం లేదు. మీలాంటి అనుభవజ్ఞులైన వికీపీడియన్లు తెలుగు వికీ నాణ్యత పెంచడానికి చేయూతనివ్వడం చాలా సంతోషం. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:21, 15 డిసెంబర్ 2008 (UTC)

నిర్వాహకుల వాండలిజం

మార్చు

వాడుకరి:వైజాసత్య మాటి మాటికి మూలాలున్న పేజిలతో సహా అనేక వ్యాసాలు తొలిగిస్తోంది. క్లారా జెట్కిన్ వ్యాసం కూడా పొంతన లేని కారణాలు చెప్పి తొలిగించింది. మోడరేటర్లకి నీతి నియమాలు అవసరం లేదన్న మాట. --59.88.113.14 (unsigned)

తెలుగు వికీపీడియాకు మారుపేరు వైజాసత్య గారు

మార్చు

ప్రారంభం నుంచి తెలుగు వికీపీడియాకు అహర్నిషలు కృషిచేసిన వైజాసత్య గారి పైన కొందరు పిచ్చిపట్టిన అనామక వ్యక్తులు విమర్శలు చేయడం భాధ కలుగుతుంది. ఇది లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేనేలేదు. తెలుగు వికీపీడియన్ల సంపూర్ణ మద్దతు అప్పుడూ, ఇప్పుడూ, ఎల్లప్పుడూ వైజాసత్య గారికి ఉంటుంది. వైజాసత్య గారు ఏది చేసిననూ అది తెవికీ అభివృద్ధికేనన్న మాట సంపూర్ణ తెలుగు సమాజానికి తెలుసు. తెలుగు వీపీడియాపై విమర్శలు చేసిన పిచ్చి వ్యక్తికి ఏ మాత్రం జ్ఞానం ఉన్నా ఇక ఈ విజ్ఞానసర్వస్వం లోకి రానేకూడదు. అతను చేసిన అన్ని రచనలకు ఇక తొలిగించడమే తరువాయి. దీనికి చర్చ కూడా అనవసరం. తెలుగు వికీపీడియాకు వ్యతిరేకంగా నీచవ్యాఖ్యలు చేసిన అతడి రచనలను మనం మాత్రం ఎందుకుంచాలి. సభ్యులందరూ దీన్ని గమనించగలరు. -- C.Chandra Kanth Rao(చర్చ) 10:49, 28 డిసెంబర్ 2008 (UTC)

నా చర్చ పేజీలో మీరు వ్రాసింది చూసాను - తెవికీలో పరిస్థితుల గురించి నాకు అట్టే అవగాహన లేదు. ఐతే, తెవికీ అందరిదీ కావున సరియైన వ్యాసాలు అసంబద్ధమైన కారణాలతో తొలగించడం (ఒక వేళ అలా జరిగిన పక్షంలో) తగదు. తెవికీ ఎవడబ్బ సొమ్మూ కాదు - ఎవరైనా సరిగ్గా నడుచుకోకపోతే వారిని తెవికీ నుండి బహిష్కరించే అధికారం నిర్వాహకులకు తప్పక ఉంటుంది. బహిష్కృతులు వ్రాసే వ్యాసాలను తొలగించే (అవి సరిగ్గా ఉన్నప్పటికీ) అధికారం కూడా వారికి ఉంటుంది. ఐతే, ఆ వ్యాసాలను తొలగించేటప్పుడు తప్పక కారణం తెలియచేయాలి. --Gurubrahma 11:17, 28 డిసెంబర్ 2008 (UTC)
వికీ వైఖరికి వ్యతిరేకంగా, సభ్యులను కించపరిచే విధంగా, మతవిశ్వాసాలకు వ్యతిరేకంగా, రెచ్చగొట్టే వ్క్యాఖ్యలు చేయడం తదితర కారణాలపై సదరు సభ్యుడికి పలు మార్లు కోరిననూ ఫలితం లేదు. చివరికి వైజాసత్య గారు సభ్యుడిని నిషేధించి, నియమవిరుద్ధమైన వ్యాసాలనే తొలిగించారు. అతడు వైజాసత్యకు వ్యతిరేకంగా, తెలుగు వికీపీడియాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు వ్రాశాడు. ఇదంతా గత కొద్దిరోజుల నుండి జరుగుతున్నది. ఆ సభ్యుడు మీ చర్చా పేజీలో వైజాసత్యగారికి వ్యతిరేకంగా సందేశం ఇచ్చినందుకే నేను దాన్ని ఖండిస్తూ సందేశం పంపాల్సి వచ్చింది. మీరు చెప్పినట్లు తెవికీ ఎవరి సొంతం కాదు కాని దీనికీ నియమనిబంధనలు ఉన్నాయి. ఎవరైనా సరే ఆ పరిధికి లోబడే వ్యవహరించాల్సి ఉంటుంది. -- C.Chandra Kanth Rao(చర్చ) 11:27, 28 డిసెంబర్ 2008 (UTC)

క్లారా జెట్కిన్

మార్చు

వైజాసత్యగారు, నా చర్చాపేజీ పై ఒక ఐపి సభ్యుని చర్చ ఇది - [1]. తొలగించబడిన పేజీ కావున అందులో విషయమేమిటో నాకు తెలియట్లేదు. కానీ, క్లారా జెట్కిన్ మాత్రం పేరున్న మహిళ. ఆవిడ పై ఆవికీలోని వ్యాసం ఇదిగో - en:Clara Zetkin. --Gurubrahma 10:28, 28 డిసెంబర్ 2008 (UTC)

There are people who cannot tolerate feminism and they consider it as western culture. When I had translated the article on paganism, then also they expressed their intolerance. Kumarsarma

గురుబ్రహ్మ గారూ, ఆ పేజీలో పెద్ద విషయమేమీ లేదు. ఈమె ఫలానా దేశపు స్త్రీవాది అని ఉంది. ఈ సభ్యునితో ఇంతకు ముందు సహనంతో పనిచేసే ప్రయత్నం ఇక్కడ జరిగింది. వాడుకరి_చర్చ:Kumarsarma. అనేక ఐ.పీలు మార్చుకొని వికీ నియమాలను ఉల్లంఘిస్తుంటే చెక్ యూజర్ కూడా చేయించాను. వికీపీడియాలో సభ్యులు తక్కువ ఉన్నారు కాబట్టి పెద్దసంఖ్యలో ప్రాపంగాండా వ్యాసాలు సృష్టించి మొత్తం తెవికీని మార్కిస్టు ప్రచారోద్యమ సాధనంగా మలిచే ప్రయత్నం చేశారు. మీ పేజీలో వ్రాసిన సందేశాన్నే ఒక 50 యాధృఛ్ఛిక పేజీల్లోనూ ఇష్టమెచ్చినట్టు అతికించాడు. ఇతని ఆంగ్ల వికీ పేజీలో స్వయంగా ఐ.ఎస్.పీ ఆపరేటర్ అని చెప్పుకున్నాడు. open proxy ఉపయోగిస్తున్నాడనుకుంటా. --వైజాసత్య 16:51, 28 డిసెంబర్ 2008 (UTC)

కుంభమేళా

మార్చు

మీ అభినంనలకు ధన్యవాదాలు గ్రుబ్రహ్మ గారూ.పుష్కరాల గురించి తెలిసినంతగా కుంభమేళా గురించి నాకు తెలవదు రెండిటికి తేడా ఏమిటో తెలుసు కోవడానికి నేను ప్రయత్నించాలి.కుంభమేళా కూడా పన్నెండు సంవత్సరములకు ఒక సారి పన్నెండు రోజులకు పాటు జరుగుతుంది.తమిళనాట కుంభకోణంలో ఒక కోనేరులో కుంభమేళా జరుగుతుంది.దాని వివరాలు మాత్రం నాకు తెలవదు.--t.sujatha 17:13, 31 డిసెంబర్ 2008 (UTC)

వికీమేనియా వార్త పరిశీలన

మార్చు

శ్రీనివాస్, వాడుకరి:Arjunaraoc/తెవికీ_వార్త/వికీసముదాయ_జాతర-వికీమేనియా_2010 పరిశీలించమని అభ్యర్థన --అర్జున 11:06, 20 జూలై 2010 (UTC)Reply


+

సరైన నిర్ణయం తీసుకోండి

మార్చు
	+	

రచ్చబండలో చదువరిపై అధికార, నిర్వాహక హోదాల నిరోధంపై సరైన నిర్ణయం తీసుకొని తెవికీ అభివృద్ధికై తోడ్పడండి. వికీపీడియా:రచ్చబండ#చదువరిపై అధికార, నిర్వాహక హోదాలపై నిరోధం ప్రతిపాదన / / అజయ్ కుమార్ / / తెలుగు భాషాభిమాని